‘విజయ్ దివాస్'ను ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలు, చిత్రపటాలతోపాటు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదంతో ఉద్య�
తెలంగాణ తల్లి ఆకృతి మార్పుపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహంలో చేసిన మార్పులకు నిరసనగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీ�
రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతున్నదని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అరెస్టులే అందుకు నిదర్శనమని నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. బీఆర్ఎస్
ఎన్నో ఏండ్ల కల, అనేక ఉద్యమాల ద్వారా సాధించుకున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం �
కాంగ్రెస్ సర్కా రు తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి ఈ ప్రాంత ప్రజలను అవమానపరుస్తున్నదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివార�
కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్, ఇనాయత్‌నగర్ గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ నాయకులు శనివారం పంపిణీ చేశారు. ఇనాయత్‌నగర్‌లో ఇద్దరికి మాజీసర్పంచ్ గంగాధర్ అందజేశారు.
నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా పోలీస్ యంత్రాంగం బీఆర్ఎస్ నాయకులపై దమనకాండ సాగించింది. బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో చేపట్టిన నిర్మాణాల ప్రారంభ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు గురుకుల బాట పడుతున్నారు. ఇందులో భాగంగా ఆయా జిల్లాలో పార్టీ నాయకులు గురుకులాలను సందర్శించారు.
కస్తూర్బాగాంధీ వసతి గృహాల్లోని సమస్యలను పరిష్కరించడంలో సర్కారు విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. శనివారం గురుకులాల బాటలో భాగంగా బీఆర్ఎస్ నాయకుల బృందం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ గురు�
ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రా మానికి చెందిన సంజన్న అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే విజయుడుతో కలిసి గ్రామానికి చేరుకొని సంజన్న కు�
కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛను హరిస్తున్నది. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులకు వ్యతిరేకంగా ట్యాంక్
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు నిర్బంధ కాండను సాగించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన క్రమంలో వారిని పరామర్శకు బయల్దేరిన ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్య