భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, న్యాయవాది జీకే సంపత్ కుమార్ వాహనాన్ని దుండగులు దగ్దం చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు నిలిపిఉంచిన కారుపై దాడిచేసిన గుర్తుతెలి�
BRS Complaint | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు చెన్నూర్ రూరల్ సీఐ కు ఫిర్యాదు చేశారు.
చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్‌రెడ్డి హత్య జరిగి పది నెలలు గడిచింది. ఇప్పటి వరకు హంతకుల జాడ లేకపోవడంతో అందరూ పోలీసుల వైపే చూస్తున్నారు. రాష్ట్రస్థాయి
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే, రేవంత్‌రెడ్డి పాలనలో పెట్టుబడులు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు.
Ex MP Vinod | దేశంలో త్వరలో చేపట్టనున్న ఎంపీ స్థానాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గకుండా 1971 నిష్పత్తి ప్రకారమే పునర్విభజన చేస్తారని భావిస్తున్నట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.
MLC Kavita | ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) లు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ నాయకురాలు (BRS leader), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC K Kavita) విమర్శించారు.
KCR Bithday | తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను నిజామాబాద్ (Nizamabad) ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్
Errabelli | బ్రోకర్ మాటలతో రేవంత్ రెడ్డి అధికారం చేపట్టారని, గత 15 నెలల పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.