మెతుకుసీమ ఆదివారం గులాబీమయంగా మారింది. ఊరూవాడ గులాబీజెండాలు రెపరెపలాడాయి. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని నాయకులు ఉదయయే పార్టీ జెండాలను ఆవిష్కరించారు.
చలో వరంగల్‌కు లక్షలాదిగా తరలిరావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం శంషాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేంద�
నాటి ఉద్యమ రథ సారధిగా 14 ఏండ్లు పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదేండ్ల పాలనలో యావత్ దేశానికే రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలిపారని, బ�
14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను సాధించిన కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పదేండ్ల అధికారంలో అద్భుతంగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ సర్కార్ వచ్చి నాలుగు నెలల్లో సర్వనాశనం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె�
‘తెలంగాణ గడ్డపై భూమి, నీరు ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది. రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన పార్టీ ప్రజల గొంతుకగా పనిచేస్తుంది. ఎవరెన్నీ కుట్రలు చేసినా తెలంగాణ చరిత్రను చెరిపివేయలేరు’ అని మాజీ మంత్ర�
ఖిలావనపర్తికి చెందిన బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మమత పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై అభిమానం చాటుకున్నారు. ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించాలని కోరుతూ శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను నెరవేర్చారని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్‌నగర్ బీ�
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గులాబీ జెండాలను ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. కరీంనగర్ శివారులో
తెలంగాణ రాష్ట్ర తొలి దశ ఉద్యమం నుంచి నేటి వరకూ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణకు అడుగడుగునా మోసమే జరిగిందని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.
BRS Party | భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు లండన్‌లోని హౌంస్లౌ ప్రాంతంలో ఆ పార్టీ ఎన్నారైశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎఫ్డీసీ �
BRS | బీఆర్ఎస్ పార్టీ(Brs Party) ఆవిర్భావ వేడుకలను లండన్(London) నగరం లోని హౌంస్లౌ ప్రాంతంలో ఎన్నారై బీఆర్ఎస్(NRI) యూకే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం తెలంగాణభవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, నమస్కరించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక సందర్భంగా తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ముఖ్య ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.
BRS | బీఆర్ఎస్ ఆవిర్భావ(BRS Formation) దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో చేసిన తీర్మానాలకు బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ( BRS Bahrain) సంపూర్ణ మద్దతును ప్రకటించింది .