రాష్ట్ర సమితికి ఎన్నికల సంఘం భారత రాష్ట్ర సమితిగా గుర్తింపు ఇవ్వడంతో దేశ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయానికి అంకురార్పణ జరిగిందని చెప్పవచ్చు. దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గాంధేయ మార్గంలో రాజ్యాంగ ప్
తెలంగాణలో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి వివక్షపూరిత పాలకుల ఆగడాలను ఎండ గట్టింది. రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా కేసీఆర్ నాయకత్వంలో అనతి కాలంలోనే తెలంగాణ ప్రజలు తమ ఇంటి పార్టీగా.. ఆత్మ గౌరవం కోసం, భావి �