యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సోమవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చాదాత్త వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాలు ఈనెల 25 వరకు కొనసాగనున్నాయి.
మండల కేంద్రంలోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. జాతరకు భక్తులు వేలాదిగా తరలిరానున్నారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. క్షేత్రంలో గత ఆదివారం పట్నం వారం నేత్రపర్వంగా జరిగింది. ఈ ఆదివారం(నేడు) లష్కర్ వారానికి సికింద్రాబ�
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తర్వాత అంతటి ప్రాచుర్యం పొంది ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్నది నాగర్కర్నూల్ జిల్లా కొ ల్లాపూర్ మండలంలోని సింగవట్నం లక్ష్మీనరసింహస్వామి పు ణ్యక్షేత్
ఏపీలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పెద్దిరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం చిలుకూరు భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నాలుగు రోజులు ఉత్సవాలు జరుగనున్నాయి.
Brahmotsvams | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనులపండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి రాత్రి చంద్రప్రభ వాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు. నవనీత కృష్ణుడి అలంకారంలో విశేష తిరువాభరణాల�
Brahmotsavams | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఈనెల 18 నుంచి 26 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ (TTD Chairman) భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
కోరినవారి కొంగు బంగారం కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి. నిష్టతో నమ్మి కొలిచిన భక్తుల కష్టాలు తీర్చడం స్వామి వారి ప్రత్యేకత. ప్రతి ఏటా మార్గశుద్ధ దశమి గురువారం నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రా రంభమై వా�