Brahmotsavams | నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలో ప్రసిద్ధిగాంచిన ఇందూరు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
Brahmotsavams | డివిజన్ కేంద్రంలోని తిరుమలనాథ స్వామి ఆలయంలో నేటి నుండి 15 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు(Brahmotsavams )నిర్వహిస్తున్నట్లు బ్రహ్మోత్సవ కమిటీ బాధ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Brahmotsavams | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీ జరుగనున్న కార్తీక బ్రహ్మోత్సవాల బుక్లెట్ ను టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆవిష్కరించారు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కొలిచిన వారికి కొంగుబంగారంగా కురుమూర్తి రాయుడు పేరొందాడు. అంతటి మహిమాన్వితుడు.. ఏడుకొండల మధ్య కాంచనగుహలో కొలువుదీరిన స్వామిని భక్తులు కొలిచేందుకు వేళైంది.
Brahmotsavams | తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం, రాత్రి మలయప్పస్వామి పలు రకాల వాహనాలపై , వివిధ వేషాధారణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ద్వాపర యుగం నాటి రామేశ్వరంలో ఉన్న ఉత్తర రామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. ప్రతి సోమవారం, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఇక్కడ భక్తుల తాకిడి ఎక