గుట్టలో వైభవంగా ధ్వజారోహణం
యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి బ్రహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజైన మంగళవారం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు గరుత్మంతుడిని వియుక్తం చేసే ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం చేపట్టారు.
- నేటి నుంచి స్వామివారి అలంకార సేవలు
యాదగిరిగుట్ట, మార్చి 12 : యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి బ్రహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజైన మంగళవారం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు గరుత్మంతుడిని వియుక్తం చేసే ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం చేపట్టారు. ప్రధానాలయం ముఖ మండపంలో ధ్వజస్తంభంపై ధ్వజారోహణం, అష్టదిగ్పాలక బలిహరణ కార్యక్రమా లు చేపట్టారు.
గరుత్మంతుడి పటాన్ని శ్వేత ధ్వజ పతాకంపై చిత్రించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపైకి ఆరోహణం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించారు. స్వామివారిని పెండ్లి కొడుకును చేసి 33 కోట్ల దేవతలు, 33 కోట్ల పితృదేవతలు, 33 రాగాలు, 33 తాళాలు, 33 వేదమంత్రాలతో భూలోకానికి ఆహ్వానించారు. లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భగవానుడిని వేడుకుంటూ ఈ పర్వాలు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

