రక్షక భటుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా మంత్రి హరీశ్‌రావు పోలీస్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు వైద్య నిపుణులతో సలహాలు, సూచనలు చేస్తూ పలు అ�
బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా..? ప్రతి నెలా దవాఖానల చుట్టూ తిరుగుతూ.. మెడిసిన్‌లకే 2వేల నుంచి 3వేల దాకా ఖర్చు చేస్తున్నారా..? సంపాదించిన దాంట్లో మందులకే పూర్తిగా వెచ్చిస్తూ అనేక వ్యయ, ప�
ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 ఏండ్లు దాటిన వారందరికీ ప్రభుత్వం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నది. జిల్లా పరిధిలో 23 ప్రాథమిక ఆర
ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా షుగర్, బీపీ బాధితులతోపాటు క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి ఉచిత మందులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఒక్క పిలుపు చాలు. వైద్య సిబ్బంది వెంటనే స్పందిస్తారు. సమస్య మూలాలు తెలుసుకుంటారు. సమాచారాన్ని విశ్లేషిస్తారు. తగిన సలహాలు ఇస్తారు. నిండు గర్భిణికి అండగా నిలుస్తారు. అవసరమైతే అంబులెన్స్ పంపుతారు.
పోషకాలు మెండుగా ఉండే పండ్లలో దానిమ్మ పండ్లు ముందువరసలో ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పోషకాహార నిపుణులు జులియా �
మరో 800 రకాల అత్యవసర ఔషధాలు కూడా 10.7% పెంచిన కేంద్రం.. 1 నుంచి అమల్లోకి కరోనా ముగియకముందే పెంచడంపై విమర్శలు న్యూఢిల్లీ, మార్చి 26: ఓ వైపు పెట్రోల్, మరోవైపు నిత్యావసరాల ధరలతో కుదేలవుతున్న సామాన్యుడిపై మరో పిడుగు.