బీపీ, షుగర్‌కూ ఉచిత మందులు
ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా షుగర్, బీపీ బాధితులతోపాటు క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి ఉచిత మందులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సిద్దిపేట, అక్టోబర్ 19: ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా షుగర్, బీపీ బాధితులతోపాటు క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి ఉచిత మందులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రా జెక్టు కింద ఒకటి, రెండు జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ పథకాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తం గా విస్తరించనున్నా రు. నాన్ కమ్యునబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందులో నెలకు సరిపడా మందు లు ఉంటాయి. ఏఎన్ఎంలు స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి కిట్ అందజేస్తారు. మందులు ఎలా వాడాలో సూచనలు చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- bp
- Free medicines
- Sugar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

