తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బోనాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలీ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ ప
పల్లె.. పట్టణం అన్న తేడా లేకుండా ఆదివారం భక్తజనం ఆషాఢ బోనమెత్తారు.. పిల్లాపాపలతో గ్రామదేవతల చెంతకు కదిలారు.. అగరబత్తుల పరిమళాలు.. గంధపు సుగంధాలు.. శివసత్తుల విన్యాసాలు.. డప్పు చప్పుళ్లు.. మహిళా భక్తుల పూనకాల �
గజ్జెకట్టి, ఒంటినిండా పసుపు పూసుకున్న పోతరాజు ముందు నడవంగా భక్తులు అమ్మవారికి నైవేద్యం అందించేందుకు నెత్తిన బోనాలెత్తి అమ్మవారి గుళ్లకు భక్తి పారవశ్యంగా కదిలారు. ఆషాఢమాసం బోనాల నేపథ్యంలో పాతనగరం ఆదివ�
పల్లె, పట్టణం బోనం ఎత్తింది. గ్రామ దేవతల ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. ఆషాఢమాసం చివరి ఆదివారం రోజున బోనాల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట, మూ డుచింతలపల్లి,
పోచమ్మతల్లి బోనాలతో షాద్‌నగర్ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. భక్తుల సందడితో పోచమ్మ దేవాలయం కిటకిటలాడింది. మహిళలు, యువతులు బోనాలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో బుధవారం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి.
లష్కర్ బోనాల జాతర రెండోరోజు అంగరంగ వైభవంగా జరిగింది. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు సోమవారం అంబారీపై ఊరేగారు. సాయంత్రం తొట్టెల ఊరేగింపుతో వేడుక ముగిసింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అమ్మవారికి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. డప్పుల వాయిద్యాల మధ్య మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలు చూప�
ఆదిలాబాద్‌లో ఆషాఢ బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని అతి పురాతనమైన పోచమ్మ ఆలయానికి తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి ఇష్టమైన గారెలు, అప్పాలు నైవేద్యంగా సమర్పించి ప్రత్