‘ఎంటర్టైనర్స్' పేరుతో నార్త్ అమెరికా టూర్‌కు సిద్ధమవుతున్నారు హిందీ స్టార్ అక్షయ్ కు మార్. కొద్ది రోజు ల పాటు సాగే ఈ టూర్‌ను తాజాగా తన సోషల్ మీడి యా ద్వారా ప్రకటించారు అక్షయ్.
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ (Ajay Devgn) స్వీయ దర్శకత్వంలో వస్తున్న నాలుగో సినిమా భోళా.
యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 3డీ ఫార్మాట్లో కూడా విడుదల చేయనున్నారు.
Ira Khan | బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ నిశ్చితార్థం ఆమె ప్రియుడు నుపూర్ శిఖారేతో ముంబైలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆమిర్‌ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు, ఐరా తల్లి రీ�
Amitabh Bachchan | ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ పాన్ మసాలా కంపెనీకి లీగల్ నోటీసులు పంపారు. కంపెనీకి చెందిన పాన్ మసాలా కంపెనీకి చెందిన యాడ్‌లో నటించగా.. దేశవ్యాప్తంగా అమితాబ్‌పై
Bhumi Pednekar | మొదటి సినిమాతోనే ‘ఫిలింఫేర్' అవార్డు అందుకున్న అందాల భామ భూమి పెడ్నేకర్. సోషల్‌మీడియాలోనూ.. హాట్‌హాట్ ఫొటోషూట్స్‌తో అభిమానులను అలరిస్తున్నదీ బాలీవుడ్ బ్యూటీ.
Burj Khalifa | బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘భేదియా’. కామెడీ హార్రర్నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అమర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘గీత ఫిల్మ�