రాష్ట్రంలో ఎంఐఎం గోడమీది పిల్లిలాంటిదని, ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. అధికారం పోగానే వారితో సంబంధాలు తెంపేసుకుంటుందని విమర్శించారు.
సొంత పార్టీపై కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి అరవింద్ లింబావళి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా బీజేపీ పూర్తిగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు.
వ్యవసాయంపై ఒక మంత్రికీ అవగాహనలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగి న వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని నిలదీశారు.
Arvind Limbavali | కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి అరవింద్ లింబావళి, సొంత పార్టీని విమర్శించారు. ప్రతిపక్షంగా తమ పార్టీ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రా �
తెలంగాణపై ప్రధాని మోదీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. ‘సాబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అంటూనే అందులో తెలంగాణను మాత్రం దూరం పెడుతున్నా
పశ్చిమబెంగాల్ విభజన అంశం ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఉత్తరబెంగాల్ను ఈశాన్య ప్రాంతంతో కలపాలంటూ ఇటీవల బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడం రాజకీయంగా సంచల�
కొన్ని సందర్భాలు, కొన్ని ప్రభుత్వాలు, కొంతమంది నాయకుల గురించి చెప్పడానికి ఏ ఉపమానాలూ సరిపోవు. అట్లాంటి సందర్భం మొన్నటి కేంద్ర బడ్జెట్ అయితే, అట్లాంటి ప్రభుత్వం ఎన్డీయే, ఆ నాయకుడు మోదీ.
పశ్చిమబెంగాల్ ఉత్తర ప్రాంతానికి ఈశాన్య రాష్ర్టాలతో సారూప్యతలు ఉన్నాయని, దాన్ని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కిందకు తీసుకురావాలని తాను ప్రధాని మోదీకి ప్రతిపాదన చేశానన్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ
Kishan Reddy | రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ కనిపించడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అభూత కల్పన, అంకెల గారడీ, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్లో ఏం లేదని
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut)కు హిమాచల్ప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మండి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి