మిత్రపక్షం జేడీయూకి కేంద్రంలోని అధికార బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రతిపాదనలు, ప్రణాళికలేమీ లేవని స్పష్టం చేసింది.
Economic Survey : దేశం పేదరికం, నిరుద్యోగంతో సతమతమవుతుంటే సమస్యలను కప్పిపుచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సర్వేలో వెల్లడించడం విచారకరమని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రా అన్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల షాక్‌తో ఉత్తరప్రదేశ్ బీజేపీలో బయటపడ్డ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య వైరం రచ్చకెక్
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకున్నదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ జనరల్ సెక్రటరీ పీవీఎస్ శర్మ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
బీజేపీ పాలిత గుజరాత్లో దళితులపై దాడులు ఆగడం లేదు. సంప్రదాయ తలపాగా ధరించి కళ్లజోడు పెట్టుకుని దిగిన ఫొటోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడన్న ఆగ్రహంతో ఒక దళిత యువకుడిని కొందరు అగ్రవర్ణాల వ్యక్తులు చావబాదారు.
కేరళ ప్రభుత్వం తీసుకున్న అసాధారణ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఐఏఎస్ అధికారిని కే వాసుకిని విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ ఈ నెల 15న పినరయి విజయన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె కార�
Karnataka CM Siddaramaiah -BJP | కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ‘వాల్మికి కార్పొరేషన్’లో కుంభకోణం జరిగినందుకు బాధ్యత వహిస్తూ సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు.
రైతుల కష్టాలపై సినిమాలు తీసే చిరంజీవి, పవన్‌కల్యాణ్ రైతు వ్యతిరేక బీజేపీకి ఎలా మద్దతిస్తారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మ�