Telangana | తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నది. రెవెన్యూ రాబడుల్లో భాగంగా రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, పన్నుల్లో వాటా పరిమాణం అంతకంతకూ తగ్గుతుండటమే దీనికి నిదర్శనం.
Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
MP Raghunandan Rao | న్యాయవ్యవస్థపై మీడియా సమావేశంలో బీజేపీ మెదక్ ఎంపీ ఎం రఘునందన్‌రావు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. కోర్టు ధిక్కరణ �
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం కేసు నమోదైంది. ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశారంటూ 40 ఏండ్ల మహిళ ఒకరు కగ్గలిపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ వినడానికి నినాదం బాగుంటుంది. చెప్పుకోవడానికి కూడా కొన్ని మంచి మార్పులు కనిపిస్తాయి. సువిశాల భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు జరిగినప్పుడు కోడ్ �
Tejashwi Yadav : జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
KTR | సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా రనౌత్‌కు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర
ఎన్డీఏలోని బీజేపీ సహా ఇతర మిత్ర పక్షాలన్నీ జమిలి ఎన్నికలపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని ఆహ్వానించాయి. తెలుగుదేశం, జనతాదళ్ (యునైటెడ్), ఎల్జేపీ (రామ్ విలాస్), జేడీఎస్, శివసేన (షిండే వర్గం) పార్టీలు కేం
బీజేపీకి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో ‘370 అధికరణం రద్దు’, ‘ఉమ్మడి పౌరస్మృతి’ తో పాటు మరో ముఖ్య అంశం ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’. గత నెల ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో ఈ అంశాన్ని మరోమారు ప్ర�
AAP : అరవింద్ కేజ్రీవాల్ స్ధానంలో ఢిల్లీ నూతన సీఎంగా అతీశి పాలనా పగ్గాలు చేపట్టనుండటంపై ఆప్ మంత్రి అమన్ అరోరా స్పందించారు. అరోరా మంగళవారం చండీఘఢ్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర నాయకత్వాన్ని తాము ఎంతమాత్రం ఒప్పుకోబోమని మాజీ మంత్రి, గోకక్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి స్పష్టం చేశారు. విజయేంద్ర పార్టీలో జూనియరే కాక, అవినీతిపరుడన్న ముద్ర