‘సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ’ అనే నినాదంతో ప్రజా సమస్యల పరిషారమే లక్ష్యంగా అడుగడుగునా కాంగ్రెస్ను నిలదీస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నా
KTR | కరీంనగర్ - నిజామాబాద్ - మెదక్ - ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ బాధ్యత తీసుక�
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయంపై నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల బీజేపీ (BJP) నాయకులు సంబురాలు నిర్వహించారు. తెలంగాణ లో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ నాయకులు అన్నారు.
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రత్యర్థులన�
పదిహేను నెలల పాలన పూర్తి చేసుకున్న రేవంత్రెడ్డి సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో పరాజయం పాలైంది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి ప�
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇటీవలి ఢిల్లీ సహా పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాని�
పదేండ్ల అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ. ప్రగతి పథంలో ముందు వరుసలో నిలిచింది. అయితే, జాతీయ రాజకీయాల చలనశీలతను పట్టడంలో తెలంగాణ జెరంత వెనుకబడే ఉన్నదని చెప్పుకోవాలి.
కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ ఉమ్మడి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల ఎన్నిక ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నది. మంగళవారం మధ్యాహ్నం నుంచి చెల్లుబాటయ్యే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మంగళవారం అ�
బీజేపీ అంటే నమ్మకం కాదు అమ్మకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI)ని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం అత్యంత ద�
ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రోత్సాహం అందించి వాటిని ఆదుకోవాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తున్నది. అస్మదీయులకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూ ఉద్యోగులను రోడ్డుపాలు చే�
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ(సీసీఐ) విషయంలో బీజేపీ ఎంపీ నగేశ్, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్లు తమ వైఖరిని స్పష్టం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. బీజేపీ ప్�
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు.