Ajay Pratap Singh | లోక్‌సభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అజయ్ ప్రతాప్ సింగ్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్ల�
ఆయన పేరు మనీశ్ సిసోడియా. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి. కేజ్రీవాల్ తర్వాత ఆమ్ఆద్మీ పార్టీలో రెండో కీలక నేత. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానలు, సర్కారు బడుల్లో నాణ్యత ప్రమాణాల పెంపు, ట్రాఫిక్
బెంగళూరులో నీటి సంక్షోభం రోజు రోజుకూ ముదిరిపోతున్నది. మునుపెన్నడూ లేనంతగా నీటి కొరత ఏర్పడటంతో ప్రజలు ఇంట్లో వంట వండుకోవడం మానేసి రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు. అంతేగాక రెండు రోజులకోసారి స
కేంద్రంలో బీజేపీ సర్కార్ పన్నిన ఎన్నికల జిమ్మిక్కు నగ్నంగా బయటపడిందా? అంటే అవునంటున్నారు రాజకీయ పరిశీలకులు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఒకరోజు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను �
ఎన్నికల బాండ్లపై ప్రత్యేక విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ మరో రాజకీయ కక్షపూరిత చర్య. కవిత బలమైన మహిళా నాయకురాలు. ఆమె అరెస్ట్‌పై ఆమెతో కలిసి పోరాడతా. బీజేపీ వ్యతిరేక స్వరాలను బెదిరించి లొంగదీసుకోవడంలో భాగమే ఈ అరెస్టులు.
ఎమ్మెల్సీ కవితను రాత్రికి రాత్రి అక్రమంగా అరెస్టు చేశారని, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కుమ్మక్కై రాజకీయ లబ్ధి కోసమే ఈ కుట్రకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో �
దర్యాప్తు సంస్థల చర్యలకు, బీజేపీకి విరాళాలు ఇచ్చిన సంస్థలపై దాడులు, దర్యాప్తుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.