గుజరాత్‌లోని కళాశాల ప్రవేశాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సాక్షాత్తూ అధికార బీజేపీ ఎమ్మెల్యేనే ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే కిషోర్ కనాని ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.
18వ లోక్‌సభ స్పీకర్‌గా అధికార ఎన్డీయే కూటమి బలపర్చిన అభ్యర్థి, బీజేపీ ఎంపీ ఓం బిర్లా బుధవారం ఎన్నికయ్యారు. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కే సురేశ్‌పై ఆయన విజయం సాధించారు.
పాత పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇస్తే స్పీకర్ పదవికి విపక్షాలు పోటీ పెట్టబోవనే ప్రతిపాదన వచ్చినా.. బీజేపీ అందుకు నిరాకరించింది.
Supriya Shrinate : మహిళలపై వేధింపులు, నేరాలు జరిగినప్పుడు బీజేపీ మహిళా నేతలు ఎందుకు ముఖం చాటేస్తారని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనటే ప్రశ్నించారు.
లోక్‌సభ స్పీకర్ పదవికి ఈ సారి ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఫలించలేదు.
చేయూత పథకం కింద సామాజిక పింఛన్ల సొమ్ము ను బకాయిలతో సహా జూలై 2లోపు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, లేకుంటే మూడు నుంచే ఉద్యమ కార్యాచరణ రూ పొందిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్
లోక్‌సభలో రెండోరోజు తెలంగాణకు చెందిన 15మంది సభ్యు లు ప్రమాణం స్వీకారం చేశారు. అత్యధిక మంది తెలుగులో ప్రమాణం చే యగా, ఇంగ్లిష్‌లో కొందరు, ఉర్దూ, హిందీలో ఒక్కొక్కరు ప్రమాణం చేశా రు.
MLC Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అలకబూనిన సంగతి తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్
Shashi Tharoor: పోటీ పరీక్షల పేపర్ లీకేజీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదమైంది. ఉత్తరప్రదేశ్ అంటే ఏంటని అని ఆయన తన ఎక్స్‌లో ప్రశ్నించారు. దానికి సమాధానం కూడా