అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల సంయుక్త వేదిక, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య వేదిక, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె ఖమ్మం జిల్లాలో �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల పక్షాలు, కార్మిక, ప్రజాసంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామీణ భారత్ బంద్ విజయవంతమైంద�
ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్న ఆయన మాట్లాడుతూ ‘మోదీ ఓబీసీ కుటుంబంలో పుట్టలేదు. వాస్తవానికి ఆయనది �
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని బీజేపీ సర్కారు మంగళవారమే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ప్రజాస్వామ్యానికి ఓటు మూలాధారం. ప్రజల అభిమతం తెలిపే పవిత్రమైన పత్రం బ్యాలెట్. ఆ పత్రం అపవిత్రమైపోయింది. స్వేచ్ఛ, పారదర్శకత గాలికెగిరిపోయాయి. బ్యాలెట్లో నిక్షిప్తమైన తీర్పు తారుమారైంది.
ఆదాయ, వ్యయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చుకునేందుకు ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి రూ.14.13 లక్షల కోట్ల రుణాలు సమీకరించాలని ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాది�
అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కింద దేశంలోని 1.89 కోట్ల కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ చక్కెర పథకాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. ఈ పథకాన్ని 2026, మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పటిలాగే ఉమ్మడి జిల్లావాసులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఓరుగల్లుకు భంగపాటే ఎదురైంది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలను ఒక్కటీ నెరవేర్చకపో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వపాలనలో ఉద్యోగ కల్పన మృగ్యమవ్వడంతో నిరుద్యోగిత రేటు పెచ్చరిల్లుతున్నది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అటుంచితే.. లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడంలో
గిరిజన పారిశ్రామిక వేత్తలను ఆదుకుంటామంటూ రెండేండ్ల కింద ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రాయితీతో కూడిన వెంచర్ క్యాపిటల్ ఫండ్ (విసీఎఫ్-ఎస్టీ) పథకం అమలుకు నోచుకోలేదు.
Sonia Gandhi | భారత ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ఓ మూలస్తంభంలాంటిదని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ అభివర్ణించారు. సెక్యులర్ అనే పదాన్ని అధికారంలో ఉన్న వారు అవమానించేలా వ్యవహరిస్తున్నారని.. ఫలితంగా సమాజంల
Republic Day | గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రగతి, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను తెలియజేసే విధంగా శకటాలను రూపొందించడం సహజమే. అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన శకట
PM Kisan | ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) కింద ప్రస్తుతం ఏడాదికి అందజేస్తున్న 6 వేల రూపాయల సహాయాన్ని పెంచే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం లో