కలకలం రేపుతున్న బర్డ్‌ప్లూ నివారణ చర్యల్లో భాగంగా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా సరిహద్దు ప్రాంతమైన వాంకిడితో పాటు సిర్పూర్-టీ మండలంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నది. ఇక జిల్ల
Bird Flu | బర్డ్‌ఫ్లూ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పశు వైద్య, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ బి గోపి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Nallagonda | హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే... పీఏపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో కోళ్లు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టిస్తున్నది. రెండు జిల్లాల పరిధిలో భారీగా కోళ్లు మృతిచెందుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చే కోళ్ల ల�
Bird Flu | తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ రెండు జిల్లాల పరిధిలో వరుసగా కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమైన మృతి చెందిన కోళ్ల శాంపిల్స
Bird Flu | పక్క రాష్ట్రంలోని ఫౌల్ట్రీలలో బర్డ్ ప్లూ వ్యాధి సోకుతున్నందున జిల్లాలోని కోళ్ల ఫారాల యాజమానులు తగు జాగ్రత్తలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు.సోమవారం జిల్లా కలెక్టర్�
New Pandemic | గతేడాది చివరలో చైనా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభమైన జనవరి నుంచి వైరస్ �
అమెరికాలోని జంతువుల్లో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి అత్యంత వేగంగా ఉందని, వైరస్ వ్యాప్తిని అడ్డుకోకపోతే ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుందని సైంటిస్టులు హెచ్చరించారు.
అమెరికాలో బర్డ్ ఫ్లూ విజృంభణ ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవలి వరకు కేవలం పౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లు, పక్షులకు మాత్రమే సోకిన ఈ వైరస్‌ను తాజాగా అమెరికాలోని 31 రాష్ర్టాల్లో పిల్లుల్లో కూడా గుర్తించారు.
తర్వాతి మహమ్మారి బర్డ్ ఫ్లూ నుంచి రావొచ్చని అమెరికాలోని వ్యాధి నియంత్రణ, నిరోధక సంస్థ(సీడీసీ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ అంచనా వేశా రు. అమెరికాలోని ఆవుల మందల్లో బర్డ్ ప్లూ వ్యాప్తిపై పెరుగు