అమెరికాలోని జంతువుల్లో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి అత్యంత వేగంగా ఉందని, వైరస్ వ్యాప్తిని అడ్డుకోకపోతే ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుందని సైంటిస్టులు హెచ్చరించారు.
అమెరికాలో బర్డ్ ఫ్లూ విజృంభణ ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవలి వరకు కేవలం పౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లు, పక్షులకు మాత్రమే సోకిన ఈ వైరస్‌ను తాజాగా అమెరికాలోని 31 రాష్ర్టాల్లో పిల్లుల్లో కూడా గుర్తించారు.
తర్వాతి మహమ్మారి బర్డ్ ఫ్లూ నుంచి రావొచ్చని అమెరికాలోని వ్యాధి నియంత్రణ, నిరోధక సంస్థ(సీడీసీ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ అంచనా వేశా రు. అమెరికాలోని ఆవుల మందల్లో బర్డ్ ప్లూ వ్యాప్తిపై పెరుగు
మనుషుల్లో ముందెన్నడూ కనిపించని హెచ్5ఎన్2 బర్డ్‌ఫ్లూ వైరస్ వల్ల ఓ మెక్సికో దేశస్థుడు మరణించాడని బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. ఏప్రిల్ 24న అతడు దవాఖానలో అనారోగ్యంతో చనిపోయా
బర్డ్‌ఫ్లూ (Bird flu) హెచ్5ఎన్2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది.
Bird Flu | మరో వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకింది. అమెరికాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకడం ఇది రెండోసారి. మిచిగాన్‌లోని ఓ రైతుకు ఈ బర్డ్‌ఫ్లూ సోకినట్లుగా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (MDHHS) పేర్కొంది
Bird flu | కేరళ రాష్ట్రం అలప్పుజా జిల్లాలోని రెండు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగడంతో తమిళనాడులోని కోయింబత్తూరు జిల్లా పరిపాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. కేరళ సరిహ�
కొవిడ్ సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మానవాళిపై మరో మహమ్మారి పంజా విసరబోతున్నదా ? కరోనాను మించి ప్రాణనష్టం చేయబోతున్నదా ? అంటే అవుననే అంటున్నారు నిపుణులు.
అమెరికాలోని టెక్సాస్, కాన్సాస్ సహా వివిధ రాష్ర్టాల్లోని డైరీ ఫామ్ ఆవుల్లో, వాటి పాలల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉందన్న విషయం బయటపడింది. దీంతో వైరస్ జంతువుల నుంచి మనుషులకు సొకే ప్రమాదముందని, ప్రజలకు అత్యం�
అంటార్కిటికా ఖండంలోని ప్రధాని భూభాగంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Bird flu | రాష్ట్రంలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (Bird flu) వైరస్ మరింత విస్తరించకుండా తగు చర్యలు చేపట్టారు. పోలీస్, రెవెన్యూ, అటవీ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు.
Bird Flu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. దాంతో పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్లకు సంబంధిం