Bird Flu | అమెరికా ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ
అమెరికాలోని టెక్సాస్, కాన్సాస్ సహా వివిధ రాష్ర్టాల్లోని డైరీ ఫామ్ ఆవుల్లో, వాటి పాలల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉందన్న విషయం బయటపడింది. దీంతో వైరస్ జంతువుల నుంచి మనుషులకు సొకే ప్రమాదముందని, ప్రజలకు అత్యంత చేరువగా వైరస్ వచ్చిందని సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి.
Bird Flu | న్యూయార్క్, మార్చి 27: అమెరికాలోని టెక్సాస్, కాన్సాస్ సహా వివిధ రాష్ర్టాల్లోని డైరీ ఫామ్ ఆవుల్లో, వాటి పాలల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉందన్న విషయం బయటపడింది. దీంతో వైరస్ జంతువుల నుంచి మనుషులకు సొకే ప్రమాదముందని, ప్రజలకు అత్యంత చేరువగా వైరస్ వచ్చిందని సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి.
టెక్సాస్, కాన్సాస్ రాష్ర్టాల్లో వేలాది ఆవుల్లో హెచ్5ఎన్1 టైప్-ఏ పాజిటివ్ వచ్చిందని, జంతువుల్లో వైరస్ ఈ స్థాయిలో వ్యాప్తి చెందటం ఇదే తొలిసారి అని అక్కడి వైద్య వర్గాలు చెబుతున్నాయి. బద్ధకం, ఆకలి లేకపోవటం వంటి లక్షణాలు ఆవుల్లో కనపడటంతో వైరస్బారిన పడిన సంగతి గుర్తిస్తున్నామని, దీంతో పాల ఉత్పత్తిని తగ్గించామని రైతులు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

