KTR | ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.
గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానోపై లైంగికదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంలో 14 మందిని హతమార్చిన నేరస్థులకు శిక్షాకాలాన్ని తగ్గించి విడుదల చేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిం�
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడాన్ని సోమవారం రద్దు చేసింది.
Bilkis Bano | బిల్కిస్ బానో అత్యాచారం కేసులో విడుదలైన 11 మంది దోషులను తిరిగి జైల్లో పెట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సరైన తీర్పు ఇచ్చిందని పలువు
బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) నేడు తీర్పు వెలువరించనుంది. 2002 గుజరాత్ అల్లర సమయంలో బిల్కిస్ బానోపై (Bilkis Bano) సామూహిక లైంగిక దాడి, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు హత్యకు గురయ్యారు.
బిల్కిస్ బానో కేసులో 11 మంది నిందితుల క్షమాభిక్షకు సంబంధించిన అన్ని ఒరిజినల్ రికార్డులను ఈ నెల 16లోగా తమకు సమర్పించాలని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలను సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది.
Bilkis Bano | బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయటం మతి లేని చర్య అని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం కూడా సమర్థించటాన్ని తప్పు పట్టింది. �
తనపై లైంగిక దాడికి పాల్పడిన దోషులను విడుదల చేయడాన్ని సవాల్‌చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
లైంగికదాడి కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడం, పెరోల్‌పై విడుదల చేయడాన్ని అడ్డుకోవాలంటే కఠిన చట్టాలు, నిబంధనలు అవసరమని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు.