Nagarkurnool | బిజినేపల్లి మండల పరిధిలోని లింగాసానిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
Lattupally | బిజినేపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని ఆ గ్రామస్తులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
Lattupally | లట్టుపల్లి గ్రామాన్ని మండల కేంద్రం చేయాలంటూ ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు ఆదివారం లట్టుపల్లిలోని కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
Anjan Kumar Yadav | బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ జన చైతన్య వేదిక వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
Veterinary Officer | రాబోయే వర్షాకాలంలో ఎక్కడైనా పిడుగుపాటుకు జీవాలు మృతిచెందితే సమాచారం ఇవ్వాలని జిల్లా వెటర్నరీ ఇన్చార్జి అధికారి జ్ఞానశేఖర్ అన్నారు.
Land Issue | భూ సమస్యలు ( Land Issue) పెండింగ్లో ఉండడం వల్ల వారసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా సమస్యను పరిష్కరించాలంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకునే నాథులే కరువయ్యారు.
MLA Rajesh Reddy | బిజినపల్లి మండల కేంద్రం రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రైతులకు స్ప్రింక్లర్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
ప్రజాపాలనలో రైతులకు పెద్దపీట వేయడం జరిగిందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం బిజినేపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
Nagar Kurnool | మండలంలోని సాయిన్పల్లి గ్రామ శివారు సమీపంలోని గంగారం బీట్ పరిధిలో ఉన్న టేకుల కుంట వద్ద అటవీ ప్రాంతంలో ఆదివారం మరో జింక మృత్యువాత పడింది .
Rice Distribution | ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కలెక్టర్ సంతోష్ , ఎమ్మెల్యే రాజారెడ్డి అన్నారు.