CM Nitish Kumar | ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన నామినేషన్‌ను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల అధికారికి మంగళవారం సమర్పించారు. ఈ ఏడాది మే తొలి వారంలో నితీశ్ కుమార్ ఎమ్మెల్సీ పదవీ �
Army plane | భారత ఆర్మీకి చెందిన ఓ చిన్న విమానానికి (Army plane) పెను ప్రమాదం తప్పింది. ట్రైనింగ్ సెషన్లో ఉండగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది (mid air glitch).
ప్రధాని మోదీపై ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ హిందువే కాదని, తల్లి మరణించిన తర్వాత ఆయన గుండు కూడా చేయించుకోలేదని ఆరోపించారు.
బీహార్‌లోని (Bihar) కైమూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు.. దేవ్‌కాళి గ్రామం వద్ద జాత
Jitan Ram Manjhi | బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి తాను మద్దతిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకున్నానని మాజీ సీఎం, హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితన్ రామ్ మాంఝీ తెలిపారు. తన సహకారం లేకపోతే నితీశ్ కుమా�
Mob attacks cops, journalists | రెండు రోజుల కింద అదృశ్యమైన మహిళ శవమై కనిపించింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహించారు. ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో పోలీసులపై దాడి చేశారు. ఒక పోలీస్ వాహనానికి నిప్పుపెట్టారు. న్యూస�
బీహార్ సీఎం నితీశ్‌కుమార్ బీజేపీతో పొత్తు తెంచుకొని వెనక్కి రావాలని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు. నితీశ్‌తో కలిసి పనిచేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
Lalu Prasad Yadav | బీహార్ సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్‌కు తలుపులు తెరిచే ఉన్నాయని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) అన్నారు. మహాకూటమిలోకి తిరిగి వస్తే పరిశీలిస్తామని చెప్పారు.
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్‌లో జోరుగా సాగుతోంది. రాహుల్ యాత్ర శుక్రవారం ససారం చేరుకోగా బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ యాత్రలో పాల్గొన్నారు.
AIMIM: ఎంఐఎం పార్టీ నేత అబ్దుల్ సలామ్ అలియాస్ అస్లమ్ ముఖియాను బీహార్‌లో కాల్చి చంపారు. గోపాల్‌గంజ్‌లో ఈ ఘటన జరిగింది. బైక్ మీద వచ్చిన కొందరు దుండగలు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.
జేడీయూ చీఫ్ నితీశ్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సోమవారం బీహార్ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోబోతున్నది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆర్జేడీ, జేడీయూ సహా వివిధ పార్టీలు వారిని గృహ నిర్బంధంలో ఉ�