Home
National
Cant Name Every State In Every Budget Fm Nirmala Sitharaman On Criticism Of Favouring Bihar Andhra
Nirmala Sitharaman | బడ్జెట్లో అన్ని రాష్ర్టాలను ఎలా ప్రస్తావిస్తాం?: నిర్మల
ఎన్డీయే మిత్రపక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బీహార్‌కు మాత్రమే బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారంటూ కేంద్రప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Nirmala Sitharaman | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ఎన్డీయే మిత్రపక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బీహార్‌కు మాత్రమే బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారంటూ కేంద్రప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజ్యసభలో విపక్షా లు కేంద్రం వైఖరిని ఎండగట్టాయి. దీనిపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. బడ్జెట్లో అన్ని రాష్ర్టాల పేర్లను ప్రస్తావించే అవకాశం ఉండబోదని, మహారాష్ట్ర పేరును తీయనప్పటికీ, ఆ రాష్ర్టానికి నిధులు ఇచ్చినట్టు వెల్లడించారు.
మహారాష్ట్ర కాకుండా అలా నిధులు కేటాయించిన మరో రాష్ట్రం పేరు చెప్పమంటూ మీడియా ప్రతినిధి ఒకరు అడుగగా, తనకు వినబడనట్టే నిర్మల అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Andhra
- Bihar
- Budget 2024
- Criticism
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

