David Warner : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) తన బ్రాండ్ క్రికెట్‌తో అలరిస్తున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రమే ఆడుతున్న ఈ డేరింగ్ ఓపెనర్ టీ20ల్లో మళ్లీ సెంచరీతో విరుచుకుపడ్డాడు.
Tabraiz Shamsi : దేశం కంటే ఫ్రాంచైజీ క్రికెట్‌కే ప్రాధాన్యమిస్తున్న స్పిన్నర్ తబ్రేజ్ షంసీ(Tabraiz Shamsi)కి ఊరట లభించింది. స్వదేశంలో జరుగుతున్న ఎస్ఏ20లో ఆడకుండా ఇతర దేశాల లీగ్స్‌లో ఆడుతున్న అతడికి అనుకూలంగా హై కోర్టు తీర
బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్స్ రికార్డు సృష్టించింది. లీగ్ దశలో ఆ జట్టు.. పెర్త్ స్కాచర్స్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలుండగానే ఛేదించి ఈ లీగ్‌లోనే రికార్డు ఛేజ్�
రాయ ల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా తమిళనాడు మాజీ స్పిన్నర్ మలోలన్ రంగరాజన్ నియమితుడయ్యాడు. గత సీజన్లో ఆర్సీబీకి హెడ్‌కోచ్‌గా పనిచేసిన లూక్ విలియమ్సన్..
Ashwin : అంతర్జాతీయ క్రికెట్‌కు, ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తదుపరి అడుగు ఆలస్యం కానుంది. విదేశీ లీగ్స్‌లో తొలి అడుగు ఘనంగా వేయాలనుకున్ను ఈ వెటరన్ ప్లేయర్ అనుకోక�
Ashwin : భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) జోరు పెంచాడు. ఈమధ్యే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ఈ దిగ్గజం విదేశీ లీగ్స్‌లో మెరిసేందుకు సిద్దమవుతున్నాడు. అలా అనీ ఒకటి రెండు లీగ్స్‌కే పరిమితం కావాలని ఈ వ
Ashwin : అంతర్జాతీయ క్రికెట్‌తో పాటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) కోసం ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ఆస్ట్రేలియా టీ20లీగ్ నిర్వాహకులు ఈ వెటరన్ ప్లేయర్‌ను సంప్రదించారు. �
Amanda Wellington : ఈ టీ20ల కాలంలో అందరూ ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ క్రికెటర్ సైతం తనకు దేశం కంటే ఫ్రాంచైజీలకు ఆడడమే నచ్చుతుందని తెలిపింది. ఆమె ఎవరో కాదు ఆస్ట్రేలియా మహిళల జట్టు స్పిన్నర్ అ�
ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) 2024-25 సీజన్ ట్రోఫీని హోబర్ట్ హరికేన్స్ సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు సిడ్నీ థండర్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. హోబర్ట్‌కు బీబీఎల్ల�
Cricket Australia : మహిళా క్రికెటర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెడ్‌కోచ్ దులీప్ సమరవీర (Dulip Samaraweera) భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అతడి తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ (Cricket Australia) 20 ఏండ్ల పాట
Big Bash League 2024: సిడ్నీ లోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బ్రిస్బేన్ హీట్స్ - సిడ్నీ సిక్సర్స్ మధ్య ముగిసిన మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ విజేతగా నిలిచింది. బ్యాటింగ్‌లో తడబడ్డా బౌలింగ్‌లో ఆకట్టుకున్న ఆ జ�