బెంగళూరు : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా తమిళనాడు మాజీ స్పిన్నర్ మలోలన్ రంగరాజన్ నియమితుడయ్యాడు. గత సీజన్లో ఆర్సీబీకి హెడ్‌కోచ్‌గా పనిచేసిన లూక్ విలియమ్సన్..
బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) కమిట్మెంట్లతో ఈ లీగ్‌కు దూరమవడంతో ఆ జట్టు కొత్త హెడ్‌కోచ్‌ను నియమించుకుంది.