257 ఉఫ్.. బిగ్‌బాష్‌లో రికార్డు ఛేదన
బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్స్ రికార్డు సృష్టించింది. లీగ్ దశలో ఆ జట్టు.. పెర్త్ స్కాచర్స్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలుండగానే ఛేదించి ఈ లీగ్‌లోనే రికార్డు ఛేజ్ (గతంలో 230 పరుగులే అత్యధిక ఛేదన)ను విజయవంతంగా పూర్తిచేసింది.
బ్రిస్బేన్: బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్స్ రికార్డు సృష్టించింది. లీగ్ దశలో ఆ జట్టు.. పెర్త్ స్కాచర్స్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలుండగానే ఛేదించి ఈ లీగ్‌లోనే రికార్డు ఛేజ్ (గతంలో 230 పరుగులే అత్యధిక ఛేదన)ను విజయవంతంగా పూర్తిచేసింది.
ఛేదనలో జాక్ విల్డర్మత్ (54 బంతుల్లో 110*), మాథ్యూ రెన్షా (102) శతకాలతో రెచ్చిపోయారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

