Home
Bhogi celebrations
Bhogi celebrations
-
"Ramavaram : కార్మిక వాడల్లో ఘనంగా భోగి సంబురాలు"
9 months agoభోగి పండుగను పురస్కరించుకుని కార్మిక వాడలు సంబరాలతో మురిసిపోయాయి. బుధవారం తెల్లవారుజామునే కార్మిక కుటుంబాలు తమ ఇళ్ల ముందు భోగి మంటలు వేసి సంప్రదాయ పద్ధతిలో పండుగను జరుపుకున్నారు."ఊరూరా.. భోగి సంబురాలు"
2 years agoసంక్రాంతి పండుగను పురస్కరించుకొని సోమవారం భోగి సంబురాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. నగరంలోని 33వ డివిజన్లో భగత్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేయర్ వై సునీల్ రావు సతీమణి అపర్ణాస"Bhogi Celebrations | శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రంలో కనుల పండువగా భోగి వేడుకలు"
2 years agoBhogi Celebrations | భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలో సోమవారం భోగిమంటలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం కార్యక్రమాన్ని జరిపారు."భోగి సంబురం.. జాతర వైభవం"
3 years agoరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా ఆదివారం భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు భోగి మంటలు వేసుకొని వేడుకల్లో పాల్గొన్నారు. హంటర్‌రోడ్డులోని మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్ల"ఐలోని మల్లన్నకు కోటి దండాలు"
3 years agoమమ్మేలు మల్లన్నకు కోటి దండాలు అంటూ భక్తజనం స్వామి వారిని దర్శించుకుని తరించింది. భోగి సందర్భంగా శనివారం ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రాత్రే ఆలయానికి చేరుకొని వ�"ఉత్సాహంగా భోగి సంబురాలు"
3 years agoసంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి పండుగను జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. జంగిడిపురం, వెంగల్రావు కాలనీ, గాంధీచౌక్, పాతబజార్ తదితర కాలనీల్లో భోగి మంటలు వేశారు."వైభవంగా భోగి"
3 years agoసంక్రాంతి పండుగ సంబురాలు మొదలయ్యాయి. మూడు రోజుల ముచ్చటైన వేడుక మొదటి రోజు భోగితో మొదలు కాగా, శుక్రవారం కనుమ పండుగ నిర్వహించేందుకు పల్లె, పట్నం సిద్ధమైంది."భోగభాగ్యాల భోగి"
3 years agoఉమ్మడి జిల్లావ్యాప్తంగా భోగి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆడపడుచులు ఉదయాన్నే ఇండ్ల ఎదుట రంగురంగుల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను పెట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు."సంబురాల సం‘క్రాంతి’"
3 years agoసంబురాల సంక్రాంతి రానే వచ్చింది. మూడు రోజుల ముచ్చటైన వేడుక, ఆదివారం భోగితో మొదలు కాగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. తెల్లవారు జామునే భోగి మంటలు వేశారు. అనంతరం పిల్లలకు తలస్నానం చేయించి, భో"గ్రామాల్లో ఘనంగా భోగి పండుగ"
3 years agoపరిగి పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో ఆదివారం భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇంటిముందు అందగ్రామాల్లో ఘనంగా భోగి పండుగ మైన ముగ్గులు వేసి పలువురు పాలు పొంగించారు."వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి మంటలు"
3 years agoజిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం భోగి మంటల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వాకర్స్ క్లబ్ సభ్యులందరూ సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేశారు."ఊరూరా బోగి మంటలు"
3 years agoఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆదివారం బోగిపండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి బొడ్డెమ్మలను పెట్టారు."సంబురాల సంక్రాంతి నేడే.."
3 years agoసంబురాల సంక్రాంతి రానే వచ్చింది. పట్టణవాసులు సొంతూళ్లకు చేరుకోగా, ప్రతి ఇల్లూ కళకళలాడుతున్నది. ముగ్గులతో ముస్తాబైన వాకిళ్లు కనువిందు చేస్తుండగా, గంగిరెద్దుల విన్యాసాలు.. పిల్లల ఆటాపాటలతో ఎటు చూసినా సంద�"ఉత్సాహంగా భోగి సంబురాలు"
3 years agoములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రజలు ఆదివారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు గ్రామాలకు చేరుకున్నారు. ప్రజలు వేకువజామున లేచి భోగి మం టలు వేసుకొని"ఊరూరా భోగి సందడి"
3 years agoజిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయాన్నే ఇండ్ల ముందు మహిళలు రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో ఆవరణలో మహిళా సిబ్బంది భోగి శుభాకాంక్షలు తెలు�తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం















