డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్లో విద్యుత్తు సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి మంగళవారం భట్టి హాజరయ్యారు.
సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా అధికారులు రోడ్డెక్కి చేపట్టిన 15 రోజుల రిలే నిరాహార దీక్షలు ఫలితాన్నిచ్చాయి. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ (PRP), వేతన సవరణతో పాటు ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సింగరే�
‘మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండా సీఎం యాదాద్రి ట్రస్టు బోర్డు కమిటీని నియమించే వరకూ మీరంతా ఎక్కడున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత భట్టి విక్రమార్కకు లేదు’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
అబద్ధాల పునాదుల మీద ఏ ఆర్థిక వ్యవస్థను కూడా నిర్మించలేమని, నిజాలను నికార్సుగా ప్రజల ముందు పెడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు ఎఫ్ఆర్బీఎం పరిమితికి �
ప్రజా ప్రభుత్వానికి పారిశ్రామిక వృద్ధి అంటే పెట్టుబడుల గణాంకాలు మాత్రమే కాదని, అది ప్రజల జీవనోపాధని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం పెద్ద కంపెనీలకే కా�
Bhatti Vikramarka | ఎంతో ఉత్సాహంగా డిప్యూటీ సీఎం ఆ కార్యక్రమానికి వెళ్లారు. కానీ అక్కడి శిలాఫలకం చూసిన తరువాత ఆయన ఉత్సాహమంతా ఒక్కసారిగా నీరుగారిపోయింది.
రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, గత నాలుగేండ్లుగా 14 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.8 వేల కోట్ల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లి�
డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు ప్రజా సమస్యల కంటే కమీషన్ల మీదే శ్రద్ధ ఎక్కువైందని, అందుకే రైతులను పట్టించుకోవడం లేదని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఘాటుగా విమర్శించారు. పట్టణ
మాజీ ఎమ్మెల్యే రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పల్లగుట్టలో విద్యుత్ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న భట్టిని అడ్డుకోవాలని సోమవారం ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Bhatti Vikramakra | పదవీ గండం వెంటాడుతుండటంతో డిప్యూటీ సీఎం భట్టి విర్కమార్క ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు. సోమవారం ఆయన మరోసారి ఢిల్లీ వెళ్లారు. 15 రోజుల్లో ఆయన ఢిల్లీకి ప్రయాణం కట్టడం ఇది రెండోసారి.
Bhatti Vikramarka | తెలంగాణను సగర్వంగా నిలబెడుతాం, అద్భుతాలు సృష్టిస్తాం, అంతిమంగా మార్పు తెస్తాం అని గొప్ప గొప్ప మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఐదేండ్లలో సగం పాలన కూడా పూర్తికాకముందే రాష్ట్