ఇటీవల విడుదలైన ‘మిస్టర్ బచ్చన్' సినిమాలో తన అందచందాలతో యువ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది మరాఠీ భామ భాగ్యశ్రీ బోర్సే. ఒక్క చిత్రంతోనే యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
Bhagyashri Borse | కొన్ని రోజులుగా నెట్టింట మార్మోగుతున్న పేరు భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse). ఇప్పటికే Yaariyan 2, చందూ చాంపియన్ లాంటి హిందీ సినిమాల్లో మెరిసిన ఈ మరాఠి ముద్దుగుమ్మ.. ఇటీవలే మాస్ రవితేజ-హరీష్ శంకర్కాంబినేషన్�
మిస్టర్ బచ్చన్,డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు అనుకోకుండా ఆగస్టు 15న పోటా పోటిగా విడుదలయ్యాయి.రెండు సినిమాలు కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సీఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.
‘మిస్టర్ బచ్చన్' చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలోకి అరంగేట్రం చేస్తున్నది మరాఠీ సుందరి భాగ్యశ్రీ బోర్సే. తొలి సినిమాకే తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పడం గొప్ప అనుభూతినిచ్చిందని, తెలుగు బ్యూటీఫుల్ ల
రవితేజ కథానాయకుడిగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్' ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.
సినిమా విడుదలకు ముందే స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకున్నది భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం ఈ అందాలభామ డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టారనేది ఫిల్మ్‌వర్గాల టాక్.
Bhagyashri Borse | పూణే సుందరి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటిస్తోన్న ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) లో హీరోయిన్గా నటిస్తోందని తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ నుంచి �
‘80, 90s లో జరిగే కథ ఇది. ఇంకా పొయిటిగ్గా చెప్పాలంటే ల్యాండ్‌లైన్స్, క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, చేతక్ స్కూటర్లు, కుమార్ సాను పాటలు ఇవన్నీ కలిపితే ‘మిస్టర్ బచ్చన్'. ఫస్టాఫ్‌లో చాలా నోస్టాలజిక్ మూమె
దూకుడుగా సినిమాలు చేయడంలో రవితేజ ముందుంటారు. ఆయన తాజా సినిమా ‘మిస్టర్ బచ్చన్' చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీమ�
నక్కతోక తొక్కి టాలీవుడ్లోకి అడుగుపెట్టినట్టుంది పూణే భామ భాగ్యశ్రీబోర్సే. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక్క సినిమా కూడా ఇంతవరకూ విడుదల కాలేదు. కానీ అవకాశాలు మాత్రం వరుస పెట్టాయి.