భద్రాచలం, ఆగస్టు 17: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా పవిత్రోత్సవాలకు వైభవంగా అంకురార్పణ గావించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అ
కర్షకులకు రుణమాఫీనాడు రూ.25 వేలు.. ప్రస్తుతం రూ.50 వేలు మాఫీఉమ్మడి జిల్లాలో రూ.172 కోట్ల రుణాలుఖమ్మం జిల్లాలో 33,575, భద్రాద్రిలో 20,073 మంది రైతులకు లబ్ధికొత్తగూడెం, ఖమ్మం వ్యవసాయం ఆగస్టు 16 ;రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇ
ఖమ్మంలో పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి అజయ్భద్రాద్రి కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావుసింగరేణి ప్రధాన కార్యాలయం, ఐటీడీఏలోనూ వేడుకలుకొవిడ్ తగ్గుముఖం పట్టడంతోఈసారి ఘనంగా ఉత్సవాలుశకటాలు,
భద్రాద్రి జిల్లాలో 2,205 మంది అర్హులుప్రతి నెల 3 మాడ్యూల్స్‌లో శిక్షణఅశ్వారావుపేట, ఆగస్టు 14 : ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా వారికి శిక్షణ
హర్షం వ్యక్తం చేస్తున్న సింగరేణి ఉద్యోగులు, కార్మికులుముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలుకోలిండియా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమంటూ కితాబుకంపెనీ వ్యాప్తంగా 43,898 మందికి లబ్ధికొత్తగూడెం ఆగస్టు 13 :సింగరేణి క�
ఇంటికొచ్చి చెక్కులిచ్చిన ఘనత తెలంగాణ సర్కార్దేగత ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని విస్మరించాయి‘విజన్’ ఉన్న మహానేత సీఎం కేసీఆర్రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్రఘునాథపాలెం, ఆగస్టు 12: పేద�
పచ్చందాలతో ఆకర్షిస్తున్న పల్లెలుఏటేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణంఊరూరా ఏఈవోలు, రైతు వేదికల ఏర్పాటుమత్స్య, జీవాల పెంపకానికి పూర్వవైభవంగ్రామీణ వ్యవస్థకు నూతన ఒరవడిఉపాధి కేంద్రాలుగా మారిన ఊర్లుఖమ్మం వ�
రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంనారు, నాటు లేకుండా వరి సాగు17 వేల ఎకరాల్లో పంట విస్తీర్ణంఅవగాహన పొందుతున్న పొరుగు జిల్లాల రైతులుటీ వెంకటాపురంలో 350 ఎకరాల్లో వరి సాగుఖమ్మం వ్యవసాయం/ కల్లూరు, ఆగస్టు 6: కరివేద �
నూతన జోన్ల వారీగా పోస్టుల విభజనఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్జిల్లాస్థాయి కొలువుల్లో 95శాతం స్థానికులకే..ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగోన్నతులు సులభంహర్షం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మామిళ�
అమలులోకి ఆన్లైన్ విధానంభవనంలో సకల వసతులు.. ఆలనా పాలనకు ఆయమ్మలుఆరోగ్య సంరక్షణకు వైద్యుడు, ఏఎన్ఎం బృందంత్వరలో ప్రారంభోత్సవంకొత్తగూడెం ఆగస్టు 6 : ఎవరో తప్పు చేస్తే చిన్నారులు ఎందుకు శిక్ష అనుభవించాలి? అ�
కలెక్టర్ అనుదీప్ పాల్వంచ రూరల్, ఆగస్టు 6: గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. మండలంలోని ఉల్వనూరులో శు
307 మంది నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాల పంపిణీమాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్రాష్ర్టానికి వెలుగులు పంచే అవకాశం రావడం అదృష్టంప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగామణుగూరు రూరల్, ఆగస్టు 4: బీటీపీఎస్‌లో భూము�
వైరా మున్సిపాలిటీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. మేజర్ పంచాయతీగా ఉన్న పట్టణం మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వైరా పట్టణం.. ప్రస్తుతం ప్రగతి పథంలో పయనిస్తున్నది.