Ashes Series : యాషెస్ సిరీస్(Ashes Series)లో వరుసగా రెండో విజయం సాధించిన ఆస్ట్రేలియా (Australia)కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్(Nathan Lyon) మిగతా టెస్టులకు దూరమయ్యాడు. గాయంతో బాధపడుతున్న అత�
ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఆస్ట్రేలియాను విజయం వరించింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (155; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) వీరోచితంగా పోరాడినా.. తన జట్టును గెలుపు గీత దాటించలేకపోయాడు.
Ashes Series : యాషెస్(Ashes) రెండో టెస్టులోనూ ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడ్డారు. లార్డ్స్ మైదానం(Lords Stadium)లో రెండో రోజు ప్రదర్శించిన దూకుడును మూడో రోజు కొనసాగించలేకపోయారు. బాజ్‌బాల్(BazzBall) ఆటతో అదరగొడతారనుకున్�
Ashes Series : లార్డ్స్ వేదికగా జరుగుతున్న యాషెస్(Ashes) రెండో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించేలా కనిపిస్తోంది. ముగ్గురు అర్ధ సెంచరీలు బాదడంతో తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు కొట్టింది. మొదటి రోజు
Ashes Series : యాషెస్ సిరీస్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆఖరి రోజు గెలుపు అవకాశాలు ఇంగ్లండ్(England), ఆస్ట్రేలియా(Australia) జట్లకు సమానంగా కనిపిస్తున్నాయి. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లేందుకు ఆస్
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ తొలి టెస్టు హోరాహోరీగా సాగుతున్నది. టెస్టుల్లో కొత్త సంప్రదాయానికి తెరతీసిన ‘బజ్‌బాల్' శైలితో ఇంగ్లండ్ దూకుడు కనబరుస్తుంటే..ఆసీస్ అంతే దీటుగా సై అంటున్నద�
Ashes Series : యాషెస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో, ఆస్ట్రేలియా ముందు 281 టార్గెట్ ఉంచింది. నాలుగో రోజు నాథన్ లియాన్, ప్యాట్ కమిన్స్ నాలుగేసి వికెట్లతో ఇంగ్లండ్ భరత�
Ashes Series : యాషెస్ సిరీస్ తొలిటెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో దీటుగా బదులిచ్చిన ఆస్ట్రేలియా(Australia) మూడో రోజు 386 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో, ఆతిథ్య ఇంగ్లండ్‌కు 7 పరుగుల ఆధిక్యం లభించింది. �
Ashes Series : యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో రోజు ఆసక్తికర సంఘటన జరిగింది. స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) హ్యాట్రిక్ (hat-trick)పై నిలిచాడు. దాంతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) వికెట్ కోసం స్టీవ్ స్మిత్(Steve Smith) చుట్�
Ashes Series : ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్(Nathan Lyon) 4 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు. అయితే