Man Falls At Feet Of Mother-In-Law | భర్త వేధింపులు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమె ఫిర్యాదుతో భార్యాభర్తలను కౌన్సెలింగ్‌కు పోలీసులు పిలిపించారు. ఈ సందర్భంగా ఆ వ్యక్తి అత్త కాళ్లపై పడ్డాడు. భార్యను తన ఇంటికి పంపాలన�
man dies of heart attack on road | ఒక వ్యక్తికి తెల్లవారుజామున ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో భార్యతో కలిసి బైక్‌పై హాస్పిటల్‌కు వెళ్లాడు. పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని వారు సూచించడంతో అక్కడకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో గుండెప
ఇల్లెందు ప్రభుత్వ పాఠశాల ముందు గిరిజన ఆశ్రమ పాఠశాల డైలీ వేజ్ వర్కర్ల నిరవధిక సమ్మె 19వ రోజు కొనసాగింది. ఇందులో భాగంగా హాస్టల్ కార్మికులు మంగళవారం మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రభు�
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌లో లోని
ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంపై ఆటో కార్మికులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆటో కార్మికులకు అండగా ఉంటామని అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమను పట్టించు�
Prahlad Patel | కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు యాచించే అలవాటు పెంచుకున్నారని అన్నారు. ప్రజా సమస్యల వినతులను ‘భిక్షాటన’గా ఆయన అభివర్ణించారు.
మధ్యప్రదేశ్‌లోని మరో జిల్లాలో భిక్షాటనపై నిషేధం విధించారు. కొద్ది రోజుల క్రితం ఇండోర్ జిల్లాలో భిక్షాటనను నిషేధించగా తాజాగా భోపాల్‌తోపాటు జిల్లా వ్యాప్తంగా నిషేధం విధించారు.
తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆ పార్టీ తీరు దున్నపోతు మీద వానపడ్టటే ఉన్నదని ఆటో జేఏసీ నాయకులు విమర్శించారు.
అక్రమ మార్గంలో సంపాదనకు అలవాటుపడి విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని బేగంబజార్ పోలీసులు అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు.