భారత్‌లోనే జరుపాలంటున్న ఫ్రాంచైజీలు ముంబై, పుణెలోమ్యాచ్లు జరిగే అవకాశం ప్రత్యామ్నాయ వేదికలుగా యూఏఈ, దక్షిణాఫ్రికా ఐపీఎల్ నిర్వహణపై భేటీలో నిర్ణయాలు న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐఎస్ఎల్) �
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. ఈ ఏడాది మార్చి 27వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఇండియాలోనే ఐపీఎల్ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. అయితే మొత్తం నాల
Under-19 World Cup: వెస్టిండీస్‌లో అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్న భారత క్రికెట్ క్యాంపులో కరోనా కలకలం రేపింది. క్యాంపులోని నలుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రిక
ముంబై: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వర్చువల్ మీడియా భేటీలో బీసీసీఐ వైఖరిని కోహ్లీ తీవ్రంగా తప్పుబట్టాడు. ఏకం
Virat kohli 100th test match | టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీకి.. బీసీసీఐ ఆఖరి అవకాశంగా తన కెరీర్ వందో టెస్టులో నాయకత్వం వహించే ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారథ�
కేప్‌టౌన్: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆఖరి టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు శనివారం కేప్‌టౌన్ చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చ�
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ రెండు నెలల ముందే జట్టును ప్రకటించింది. మార్చి 4 నుంచి న్యూజిలాండ్ వేదికగా జరుగనున్న మెగాట
Ganguly | దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న వేళ.. మరోసారి క్రికెట్‌పై ఈ మహమ్మారి పంజా విసురుతుందనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో జనవరి 13 నుంచి జరగాల్సిన రంజీ ట్రోఫీ జరుగుతుందా?
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ సోకిందని వైద్యులు తెలిపారు. రెండు రోజుల కిందట సేకరించిన శాంపిల్స్‌లో దాదాకు డెల్టా ప్లస్ నిర్ధారణ అయ్యిందని శనివారం త�
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యాడు. కరోనా బారిన పడి స్థానిక హాస్పిటల్లో చేరిన 49 ఏండ్ల దాదా.. చికిత్స అనంతరం శుక్రవారం ఇంటికి చేరాడు. అయితే మరికొన్ని రోజుల పాటు గంగ�