PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (PM Modi) టీమ్ ఇండియా క్రికెటర్లు ఇవాళ కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీకి బీసీసీఐ (BCCI) ప్రత్యేక బహుమతి అందించింది.
Champions Trophy 2025 | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరుగనున్నది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు కొనసాగనున్నది. ఫైనల్ 9న జరుగనుండగా.. ఏదైనా కారణంతో రద్దయితే మార్చి 10న రిజర్వ్ డే నిర్ణయించారు. ఈ టోర్
Team India | టీ20 ప్రపంకప్ను గెలుచుకుని విశ్వవిజేతగా నిలిచిన టీమ్ ఇండియా (Team India) జట్టు రేపు స్వదేశానికి చేరుకోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మొత్తం టీమ్ఇండియా బిజీబిజీగా గడపనుంది.
Team India | బెరిల్ హరికేన్ (hurricane) ముప్పుతో ద్వీప దేశం బార్బడోస్ (Barbados)లో చిక్కుకుపోయిన భారత క్రికెట్ జట్టు (Team India) ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరింది.
భారత క్రికెట్ జట్టు బార్బడోస్ తుఫాన్లో చిక్కుకుంది. భారతీయుల సుదీర్ఘ కలను సాకారం చేసి స్వదేశంలో సగర్వంగా అడుగుపెడుదామనుకున్న టీమ్ఇండియాకు ఇబ్బందులు చుట్టుముట్టాయి.
Jay Shah | టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగింది. ఐసీసీ ట్రోఫీని నెగ్గి భారత ఆటగాళ్లు కోచ్‌కు ఘన వీడ్కోలు పలికారు. ఇక ప్రస్తుతం కాబోయే కోచ్ ఎవరనే చర్చ మరోసారి మొదలైంది.
‘నాకు నలుగురు స్పిన్నర్లు కావాలి. మేము అక్కడ (వెస్టిండీస్) చాలా క్రికెట్ ఆడాం. నలుగురు స్పిన్నర్లను ఎందుకు ఎంపిక చేశారన్నదానికి కారణాలను నేనిప్పుడు వెల్లడించను.
క్రికెట్..క్రికెట్ ఈ మూడు అక్షరాల పదానికి ఉన్న క్రేజ్ మాటలకందనిది! ఏ క్షణాన మన దేశానికి పరిచయం అయ్యిందో కానీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో భారత్‌ది మరుపురాని అధ్యా
బీసీసీఐ సహకారంతో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన హెచ్‌సీఏ అపెక్స్ కౌ�
భారత క్రికెటర్లపై కనకవర్షం కురుస్తున్నది. సుదీర్ఘ కలను సాకారం చేసుకుంటూ కరీబియన్ గడ్డపై కొత్త చరిత్ర లిఖించిన టీమ్ఇండియాపై ఓ వైపు ప్రశంసలతో పాటు నగదు ప్రోత్సాహకాల పరంపర కొనసాగుతున్నది.