BCCI | బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు (Team India) ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సిడ్నీ వేదికగా రేపు ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు జరగనుంది. ఈ టెస్ట్‌కు ముందు టీమ్ ఇండియా జట్టు ఆ దేశ ప్రధాని (Australian PM) ఆంటోనీ అల్బనీస్ (Anthony Albanese)ను కలిసింది. నూతన సంవత్సరం సందర్భంగా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా సహా టీమ్ మొత్తం బుధవారం ఆంటోనీ అల్బనీస్‌ను కలిసింది. టీమ్ ఇండియాతోపాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం వెళ్లారు. ఈ సందర్భంగా క్రికెటర్లతో ఆస్ట్రేలియా ప్రధాని ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ (BCCI) ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
#TeamIndia were hosted at the Kirribilli House by Hon. Anthony Albanese MP, Prime Minister of Australia @AlboMP on 1st January.
Visuals from the team’s visit 👌👌@HCICanberra pic.twitter.com/jx5ivBEOKs
— BCCI (@BCCI) January 2, 2025
Also Read..
Rishabh Pant: రిషబ్ పంత్‌పై వేటు పడే ఛాన్స్.. అతని స్థానంలో కీపర్ ఎవరంటే
Jasprit Bumrah: సిడ్నీ టెస్టుకు బుమ్రా కెప్టెన్సీ..!
Khel Ratna Award | ఆ నలుగురికి ఖేల్‌రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం