Australian PM | ఆస్ట్రేలియా (Australia) లోని సిడ్నీ నగరం (Sydney city)లో యూదులపై ఉగ్ర (Terrorists) దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది.
Australian PM | ఆస్ట్రేలియా (Australia) లోని సిడ్నీ (Sydney) నగరంలోగల బాండీ బీచ్ (Bondi beach) లో కాల్పుల ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్ (Anthony Albanies) అన్నారు.
Anthony Albanese | భారత (India) వలసదారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సెనెటర్ (Senator) జసింటా నంపిజిన్పా ప్రైస్ (Jacinta Nampijinpa Price) వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆస్ట్రేలియా (Australia) ప్రధాని (Prime Minister) ఆంథోనీ ఆల్బనీస్ (Anthony Albanese) సూచించారు.