బలహీన వర్గాలకు చెందిన బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ పేరుతో మోసం చేస్తుందని, బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తుందని సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, బీఆర్ఎస్ మండల అధ�
BC Reservations | బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా దగా చేయడంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు శుక్రవారం నిరసనలతో హోరెత్తించారు. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయుకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సూచించారు. గురువారం తెల్క�
బీసీ రిజర్వేషన్లు అమలులో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని బీసీ ప్రజలంతా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపైనా అసంతృప్తితో రగిలి పోతున్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభు త్వం డ్రామా ఆడుతున్నదని, స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడానికే తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెర తీసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ�
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ములేక కాలయాపన చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీ కాలయాపన చేస్తున్నదని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు.
న్యాయ సమీక్షకు నిలబడదని తెలిసే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో9 జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికలకు వెళ్తే ప్రజాగ్రహం తప్పదని తెలుసు. అందుకే, అతి తెలివితో 22 నెలలుగా తాత్సారం చేస్తూ ప్రజలను, ప్రజాప్రా
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 చెల్లదని తెలిసీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతోందంటూ బీసీ సంఘాల నేతలు ఫైరయ్యారు.
42 శాతం రిజర్వేషన్లు వస్తయి.. ఈ సారి ఎక్కువ మందికి ‘స్థానిక’ పదవులు దక్కుతాయని ఆశపడి జేబులు గుల్ల చేసుకున్న ఆశావహుల్లో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. బీసీ కోటాపై జీవో ఇచ్చి.. ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేస�
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధిలేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం కోటాపై విడుదల చేసిన జీవో 9 కొట్టుడుపోతదని తెల�