స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 చెల్లదని తెలిసీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతోందంటూ బీసీ సంఘాల నేతలు ఫైరయ్యారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హెచ్చరించారు. మణుగూరు పట్టణంలోని బీఆర్ఎస్ �
బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ నమ్మించి వంచన చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహించారు. జగిత్యాల జిల్లా లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థా�
బీసీ వర్గాల పట్ల కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం చూస్తే బంగారు కడియం, పులి కథను గుర్తుకు తెస్తున్నది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్ల పేరిట బిల్లులు చేశామని �
BC Communities | ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏప్రిల్ 2న జరిగే ధర్నాకు కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బృందం ప్రతినిధులు, వివిధ బీసీ సంఘాల నేతలు రైలులో సోమవారం వేరువేరుగా బయలుదేరి వెళ్లారు.
రాష్ట్ర ప్రభుత్వం 6వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన సమగ్ర కులగణన సర్వే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీసీ సంఘాల నేతలు, సామాజికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో కులాలవారీగా ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను స్థిరీకరించాలని నిర్దేశిస్తూ ప్రభుత్వ�
కులం గురించిన చర్చ ఈ రోజు కొత్తగా జరుగుతున్నది కాదు. కానీ, ఈ చర్చ వచ్చిన ప్రతీసారి కొన్ని కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. మరిన్ని కొత్త చర్చలు తెర మీదకొస్తున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం చేయాలన
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియోజకవర్గంలో బీసీ వర్గాలపై అగ్రవర్ణాలకు చెందిన దుండగులు దాష్టీకానికి ఒడిగట్టారు. ఆరుగాలం కష్టపడి స్థలం కొనుక్కొని 20 ఏండ్ల క్రితం ఇల్లు కట్టుకొని జీవిస్తున్న ఓ కుటుంబంపై దాడ
రాష్ట్రంలో కులగణన నిర్వహించి, బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించింది. దీనికి చట్టబద్ధత కూడా కల్పిస్త�
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలిసికట్టుగా బీసీ సం