కథలాపూర్ మండలంలోని గ్రామాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
‘రాష్ట్రంలో 1.94 లక్షల టన్నుల యూరియా లోటు ఏర్పడింది. కేంద్రం పంపితేనే రైతులకు యూరియా. లేదంటే రాష్ట్రంలో యూరియా కొరత తప్పదు’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని అభ్యర్థించారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్‌రావు నియామకమయ్యారు. రాంచందర్‌రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయటంతో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది.
తెలంగాణలో కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దఎత్తున అవినీతి పెరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని ధ్వజమెత్తారు.
BJP State President | బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముహుర్తం కుదిరింది. ఇక కొత్త అధ్యక్షుడు కొలువుదీరనున్నాడు. ఈ క్రమంలో జులై 1న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే బీజేపీ ఇజ్జత్ పోయేదన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘాటుగా స్పందించారు.
ధాన్యం టెండర్లలో రూ.1,100 కోట్ల కుంభకోణం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హస్తం ఉన్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్�
Bandi Sanjay | కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ఆన్‌గోయింగ్ పనులు తప్ప ప్రత్యేకంగా కేంద్రమంత్రి బండి సంజయ్ చిల్లిగవ్వ తీసుకురాలేదని బీఆర్ఎస్ కరీంనగర్ అధ్యక్షుడు చల్�
వర్ధమాన నటి, హీరోయిన్, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం మీనాక్షి చౌదరి ఆదివారం కరీంనగర్లో సందడి చేశారు. ఉస్మాన్పుర (గర్ల్స్ కాలేజీ రోడ్)లో కవిత వెడ్డింగ్ మాల్ సెకండ్ బ్రాంచ్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మం�
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ నేతలు స్పందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు లేకుండా తమపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.