KTR | అమృత్ టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై కేంద్ర హో
Bandi Sanjay | : అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) అన్నారు.
కాంగ్రెస్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నదని, రాష్ట్ర సచివాలయం వద్ద రాజీవ్గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అందుకు నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధాని మోదీ మాట్లాడి నాలుగు నెలలు గుడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ�
Bandi Sanjay | ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు ‘హైడ్రా’(HYDRAA) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) హైడ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి �
వర్ష బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన హలావత్ నర్సింహారావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డ�
సమ్మక్క సారలమ్మ దీవెనలతోనే ప్రజలంతా సురక్షితంగా బయటపడ్డారని, గ్రామాల వైపు సుడిగాలి మళ్లితే పెను విధ్వంసం జరిగేదని రాష్ట్ర మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తంచేశారు.
సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్సింగ్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు.
శాసనమండలి సభ్యురాలు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేశాక, అత్యున్నత న్యాయస్థానాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిన తీరు వ్యక్తులుగా వారి స్థాయిక�
నగరంలో చేపడుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. శనివారం నగరంలోని 13, 29 డివిజన్లలో చేపడుతున్న వివిధ కమ్యూనిటీ భవన ని�
కర్ణాటకలో వాల్మీకి స్కామ్ జరిగి 5 నెలలైనా నోరుమెదపని బీజేపీ, ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన 5 నిమిషాలకే అక్కసు వెళ్లగక్కుతున్నదని బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్
KTR | ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా
Niranjan Reddy | మద్యం పాలసీలో ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్ష్యతో దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు(Bail order) చేయడం పట్ల మాజీ �