Home
Banakacharla
Banakacharla
-
"ఆంధ్రోళ్ల గుప్పిట్లో తెలంగాణ ఇరిగేషన్.. సలహాదారు మొదలు డీఈఈల వరకు కీలక స్థానాలన్నీ ఏపీ అధికారులతోనే భర్తీ"
11 months agoతెలంగాణ సాగునీటి రంగం ఏపీ అధికారుల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయింది. శాఖలోని కీలక స్థానాలన్నీ ఆంధ్రా క్యాడర్ అధికారులతో నిండిపోతున్నాయి. ఒకరిద్దరు తెలంగాణ అధికారులను కీలక స్థానాల్లో కూర్చోబెట్టినా.. �"ఆ నివేదిక ట్రాష్.. శాసనసభలో మా పార్టీ గొంతు నొక్కారు"
1 year agoనీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాగిన ఉద్యమానికి అర్థవంతమైన ముగింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒకటయితే, ఉద్యమ నేత కేసీఆర్ పాలన మరొకటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు."Suryapet : బనకచర్ల కోసమే కాళేశ్వరం లేదంటున్న రేవంత్ : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి"
1 year agoఏపీ ప్రభుత్వం నిర్మించబోయే బనకచర్ల ప్రాజెక్ట్ కోసమే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదంటున్నడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. చంద్రబ"జై బోలో తెలంగాణ!"
1 year agoపిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నది పారిపోయిన ఎలుకలు కలుగుల్లోంచి తొంగి చూస్తున్నాయి!"బనకచర్లపై కేంద్రం రచ్చ; రాష్ట్రం చర్చ!"
1 year agoకేంద్ర ప్రభుత్వం జూలై 16న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి తమ ఎజెండా అంశాలను సూచించాలని ఆయా రాష్ర్టాలను కోరింది. సహజంగానే ఆంధ్రప్రదేశ్ పోలవరం-బనకచర్ల (పీబీ)లి"నాది నాకే.. నీది నీకే"
1 year agoఅవును నీకే కావాలి అన్నీ నీకే కావాలి ప్రకృతి సంపద జల సంపద ప్రతి మనిషికీ హక్కు కదా"ఒక్క మాటంటే సరిపోతుంది గదా!"
1 year agoముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాహసం చాలా ఎక్కువనటంలో, మాటల ఉధృతి ఎక్కువనటంలో, మనసులో ఏ మాట ఉన్నా నిస్సంకోచంగా బయటకు అంటారనటంలో ఎటువంటి సందేహం లేదు. తను ముఖ్యమంత్రి కాకముందు ఈ విషయాలు రాష్ట్ర ప్రజలకు గాని,"నీటి దొంగల నిజస్వరూపం"
1 year agoతెలంగాణకు కష్టకాలం దాపురించింది. ప్రాణాలర్పించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అయిందో, లేదో మళ్లీ వ్యతిరేక శక్తుల ప్రాబల్యం నానాటికీ పెరుగుతున్నది. తెలంగాణ ప్రయోజనాలకు, బంగారు"BRSV Campaign | బనకచర్లపై కళాశాల విద్యార్థుల్లో అవగాహనకు బీఆర్ఎస్వీ శ్రీకారం..ఆందోళనలతో అడ్డుకుందామని పిలుపు"
1 year agoBRSV Campaign | గోదావరిలో తెలంగాణ నీటి వాటా తేల్చేవరకు ఆంధ్ర బనకచర్ల అడ్డుకుంటాం అనే నినాదంతో కళాశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు బీఆర్ఎస్వీ శ్రీకారం చుట్టింది."Siricilla BRSV | బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం.. బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్"
1 year agoబనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ గోదావరి జలాల దోపిడీకి చేస్తున్న కుట్రలో భాగంగా ఈ ప్రాజెక్టు అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బ�"Nalgonda : బనకచర్లపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టతనివ్వాలి : జాన్‌వెస్లీ"
1 year agoబనకచర్లపై కొన్ని నిర్ణయాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు ప్రకటన చేసిన నేపథ్యంలో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉందని, ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డ�"రేవంత్ మళ్లీ డైవర్షన్ డ్రామా!.. బనకచర్ల నుంచి దృష్టిని మరల్చేందుకు ఎత్తుగడ"
1 year agoతన వైఫల్యాలు బయటపడ్డప్పుడల్లా వాటిని కప్పిపుచ్చేందుకు ఏదో ఒక రాజకీయ వివాదాన్ని తెరపైకి తేవడంలో సీఎం రేవంత్‌రెడ్డి దిట్ట అని పరిశీలకులు వ్యా ఖ్యానిస్తుంటారు."బనకచర్లపై చర్చే జరగలేదు.. ముఖ్యమంత్రుల సమావేశంలో 4 నిర్ణయాలు తీసుకున్నాం"
1 year agoఢిల్లీలో బుధవారం జరిగిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చే జరగలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గోదావరి, కృష్ణా నదీ జలాలపై చర్చించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్�"ఎంత దగా.. ఎంత మోసం.. తెలంగాణ నీటి బొట్టు.. ఆంధ్రాకు తాకట్టు"
1 year ago‘బనకచర్ల ప్రస్తావన వస్తే బాయ్‌కాట్' అంటూ ముందురోజు పత్రికలకు లీకులిచ్చిన రేవంత్ .. అర్ధరాత్రి ఢిల్లీకి పయనమయ్యారు. తెల్లారేసరికి బాబుతో సమావేశమయ్యారు. ‘బనకచర్ల అనేదే తమ సింగిల్ పాయింట్ ఎజెండా’ అని చ"Banakacherla | బాబు షెడ్యూల్ రేవంత్ సెల్యూట్.. బనకచర్ల సింగిల్ ఎజెండాకు తొలుత జైకొట్టిన తెలంగాణ సీఎం"
1 year agoBanakacherla | బనకచర్ల అంశంపై కూర్చొని మాట్లాడుకుందామని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి షెడ్యూల్ ఖరారు చేయించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సమక్షంలో జరిగేతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















