అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ నాయకులతో కలసి పరామర్శించా�
రేవంత్రెడ్డి హయాంలో అన్ని రంగా ల్లో తిరోగమిస్తున్న తెలంగాణ.. ఒక్క మద్యం విక్రయాల్లో మాత్రం పురోగమిస్తున్నది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఇస్రో రాకెట్తో పోటీపడి నింగిలోకి దూసుకెళ్తున్నాయి.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ సహకారంతో సోమన్పల్లిలోని నేతకాని కాలనీలో తాగు నీటి తిప్పలు తీరాయి. పక్షం రోజుల క్రితం నేతకాని కాలనీలోని బోరుకు ఉన్న విద్యుత్ మోటర్ పాడైపోయింది. ఈ �
రైతులు తిరుగుబాటు చేస్తారనే బీఆర్ఎస్ రైతు ధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఒక ప్రకటనలో విమర్శించారు. అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చ�
ప్రజా సమ్యస్యల మీద పోరాడే పోరాట ఫార్ములే కేటీఆర్ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) అన్నారు. రైతులపై సర్కారు దుర్మార్గాలను నిలదీసే ఫార్ములే కేటీఆర్ అని చెప్పారు.
Balka Suman |కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను విధ్వంసం చేస్తోందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్
సీసీసీ నస్పూర్, నవంబర్ 26: చరిత్రలో నిలిచిపోయే శుభదినం.. దీక్షా దివస్ అని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి తుల ఉమ పేర్కొన్నారు. ఈ నెల 29న నిర్వహిం
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం విచారణ జరుపనున్నది.
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం విచారణ జరుపనున్నది.
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు వేసిన పరువునష్టం దావాలో సాక్షుల వాం గ్మూలాల్ని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నమోదు చేయనుంది.
కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాలు కాకుండా కాంగ్రెస్ సర్కార్ కొత్తగా ఎన్ని నోటిఫికేషన్లు వేసిందో? ఎన్ని కొత్త ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్�