బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనులు పూర్తికాకుండానే అసంపూర్తి భవనాలకు శిలాఫలకాలు పెట్టి మంత్రుల చేత ప్రారంభోత్సవాలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు, ఎంబీ రికార్డులు చేస్తున్న అధికా�
MLA Sabita Indra Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగ్‌పేట్‌లోని బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయం.. మూడు వందల ఏండ్ల చరిత్ర కలిగిన గుడి. దేవాదాయధర్మాదాయ శాఖ పరిధిలో 6సీ కేటగిరీలో ఉన్నది. వందల ఏండ్లుగా నిత్యపూజాదికాలతో, స్థ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ (Indira Mahila Shakti Canteen) మూన్నాళ్ల ముచ్చట గానే మిగిలిపోయింది. మార్చి చివరి వారంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ చౌరస్తాలో ఇం
బడంగ్‌పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను వర్షంలోనే పరీక్ష రాయించడంపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలలో సరైన సౌకర్యాలు లేకపోవడ�
MLA Sabitha | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా సంక్షేమం కన్నా రాజకీయం ముఖ్యమై పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇందిరా రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిల�
Hyderabad | అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాలలు నిలయాలుగా మారుతున్నాయి. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శిర్లాయిల్స్లో ఉన్న ప్రభుత్వ ప్ర
బడంగ్‌పేట పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ దగ్గర ఉన్న నాలా సమస్య పరిష్కారం ఇప్పట్లో అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని విభాగాల అధికారులు పలుమార్లు పరిశీలించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని సరుకులు ఒకే చోట లభించే విధంగా సంయుక్త మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేయడానికి మహేశ్వరం నియోజకవర్గంలో నాలుగు చోట్ల ఇంటి�
Badangpet | బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో బడ్జెట్ ఉన్నది రూ.6కోట్లు అయితే వందల కోట్ల పనులు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంచనాలకు మించి అభివృద్ధి పనులు చేయడం పట్ల ఆరోపణలు వస్తున్నాయి. అడ్డగోలుగా �
badangpet | ఇటీవల బడంగ్‌పేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన షెడ్డు నిర్మాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూ.10 లక్షల్లో పూర్తికావాల్సిన ఈ షెడ్డు నిర్మాణానికి ఏకంగా 50 లక్షలు కేటాయించడం పట్ల పలు ఆరోపణల�
Badangpet | బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ఎస్ రెడ్డి కాలనీ, లక్ష్మీ నగర్ కాలనీల మధ్య ఉన్న రోడ్డు వివాదాస్పదంగా మారింది. ఎస్ఎస్ రెడ్డి నగర్ నుంచి లక్ష్మీ నగర్ పోవడానికి అధికారులు రోడ్డు నిర్మాణ�
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సరస్వతి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నాదర్గుల్కు చెందిన సాయిబాబా ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జి�