ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందే! అయితే, ప్రమాదాల్లో అండగా నిలిచే ఈ అతిముఖ్యమైన పరికరం.. జుట్టు ఆరోగ్యాన్ని మాత్రం తీవ్రంగా దెబ్బతీస్తుంది.
మౌత్ వాష్ అనేది రెగ్యులర్‌గా వాడాల్సిన ఉత్పత్తి కాదని డెంటిస్టులు చెబుతున్నారు. నోటిలో, దంతాలలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు మాత్రమే దీనిని వాడాలని సూచిస్తున్నారు.
గుండె పోటుకు కారణం కేవలం కొలెస్టరాల్, జీవన శైలి అంశాలు మాత్రమే కాదని, ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి..అని తెలిపే బలమైన ఆధారాలను ఫిన్లాండ్, బ్రిటన్ శాస్త్రవేత్తలు . రక్త నాళాల్లో కొవ్వు పదార్థాలు
కాలికి దెబ్బలు తగలకుండా రక్షణగా ఉండే బూట్లు ధరిస్తారు. ఫ్యాషనబుల్‌గా రకరకాల షూ వేసుకుంటారు. కారణం ఏదైనా పొద్దంతా బూట్లు ధరించి ఉండటం మంచిది కాదన్నది వైద్యుల మాట. బూట్లు వేసుకున్నప్పుడు పాదం ఒకే భంగిమలో �
చాలా ఇళ్లలో టిఫిన్ అంటే.. ఇడ్లీలు, దోశలే! వీటిని సిద్ధం చేయాలంటే మాత్రం.. ఎంతోకొంత ప్రయాస పడాల్సిందే! కావాల్సినవన్నీ ముందురోజే నానబెట్టుకోవడం.. పిండి రుబ్బుకోవడం.. పెద్ద తతంగమే! దాంతో చాలామంది వారానికి సరి�
దంతాలు పాడవడం ఈరోజుల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. ఇద్దరు చిన్నారుల్లో ఒకరికి దంతాల సమస్యలు ఉంటున్నాయి. చాక్లెట్లు, మిఠాయిలు తినడం ఈ సమస్యలకు కారణాలని అంతా అనుకుంటారు. కానీ, డాక్టర్ల ప్రకారం సమ�
మల విసర్జన గురించి బయటకు మాట్లాడటానికి కూడా ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అయితే, మన ఆరోగ్య పరిస్థితి, జీర్ణక్రియ, గట్ హెల్త్(జీర్ణాశయ వ్యవస్థ ఆరోగ్యం), సాంక్రమిక వ్యాధులు చాలావరకు మల విసర్జన తీరుపైనే ఆధారపడి ఉ�
Research : ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లేవాళ్లు తమ వెంట వాటర్ బాటిల్స్‌లో నీళ్లు తీసుకెళ్తుంటారు. ఈ రోజు తీసుకెళ్లిన బాటిల్‌నే మరుసటి రోజు శుభ్రం చేసుకు�
కాలమేదైనా.. కొందరిలో పాదాలు కంపు కొడుతుంటాయి. ముఖ్యంగా ప్రతిరోజూ బూట్లు తొడుక్కొనే వారిని ఈ సమస్య మరింత వేధిస్తుంది. కొందరు లైట్‌గా తీసుకున్నా.. కొన్ని సందర్భాల్లో ‘పాదాల దుర్వాసన’ అనేది పెద్ద సమస్యగా మా�
మనకు విరేచనాలు, జ్వరం లాంటివి తలెత్తినప్పడు సాధారణంగా కలుషిత ఆహారం, కలుషిత నీటి వల్ల వచ్చిన రోగాలని పొరబడుతుంటాం. అంతేతప్ప వాటికి మూలం వంటింట్లో పాత్రల్ని కడిగే స్పాంజ్‌గా అనుమానించం.
ఊబకాయం సమస్యను పరిష్కరించుకునేందుకు దోహదపడే గొప్ప విజయాన్ని శాస్త్రవేత్తలు సాధించారు. క్యాలరీల స్వీకరణను పరిమితం చేయడం ద్వారా ఉదరం, మెదడులో గణనీయ మార్పులు చోటుచేసుకుంటాయని, ఇది ఆరోగ్యకరమైన రీతిలో శరీ�