బచ్చన్నపేట, సెప్టెంబర్ 18 : మండల కేంద్రంలో పోలీస్టేషన్ ఎదురుగా ఉన్న దుర్గమ్మ ఆలయాని (Durgamma Temple)కి సంబందించిన భూమిని ఆక్రమించాలని చూస్తే ఊరుకోమని గ్రామ ప్రజలు హెచ్చరించారు.
కరువు ప్రాంతమైన బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న చెరువులు, కుంటలను వెంటనే గోదావరి జలాలతో నింపి రైతాంగని ఆదుకోవాలని సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు చేశారు.