Uttarakhand Avalanche | ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం విరిగిపడింది. మంచు చరియల కింద సుమారు 50 మందికిపైగా కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పది మంది కార్మికులను రక్షించా
Avalanche | ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయం వెనుక భారీ హిమపాతం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున గాంధీ సరోవర్ కొండలపై నుంచి హితపాతం దూసుకొచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Avalanche | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ (Gulmarg)ను భారీ హిమపాతం (అవలాంచ్, మంచు ఉప్పెన) ముంచెత్తింది. ఈ ఘటనలో విదేశీ పర్యాటకులు ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గల్లంతయ్యారు.
Avalanche | జమ్మూ కశ్మీర్‌లోని సోన్మార్గ్ (Sonmarg)లో భారీ హిమపాతం (అవలాంచ్, మంచు ఉప్పెన) ముంచెత్తింది. ఈ మంచు మొత్తం సింధ్ నది (Sindh river)పై పడటంతో నదీ ప్రవాహం ఎక్కడికక్కడ నిలిపోయింది.
ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న సుమేరు పర్వతాన్ని (Sumeru Mountain) భారీ హిమపాతం (Avalanche) ఢీకొట్టింది. ఆదివారం ఉదయం భారీ మంచుగడ్డ ఒక్కసారిగా సుమేరు పర్వతంపై పడింది.
పాకిస్థాన్‌లో (Pakistan) తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. పాక్ ఆక్రమిత గిల్గిట్-బాల్టి్స్థాన్ (Gilgit-Baltistan) రీజియన్‌లోని హిమాలయ పర్వతాల్లో హిమపాతం (Hvalanche) విరుచుకుపడింది. దీంతో 10 మంది గాయపడ్డారు. మరో 25 మంది గాయపడ్డారు.
Yamunotri Dham | ఉత్తరాఖండ్‌లోని నీలకంఠ పర్వాతాల్లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంచుజారిపడింది. ఇటీవల భారీగా మంచువర్షం కురుస్తుండడంతో కొండలన్నీ మంచుతో పరుచుకున్నాయి. ఈ క్రమంలో రిషిగంగ వద్ద కొండలపై నుంచి ఉన్నట�
Avalanche | ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సిక్కిం (Sikkim)లోని నాథు లా పర్వత శ్రేణులను (Nathu La
mountain pass) భారీ అవలాంచ్ (Avalanche ) (మంచు ఉప్పెన, మంచు తుపాను) ముంచెత్తింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు టూరిస్ట్‌లు (Tourists) ప్రాణాలు కోల్పోగా.. 11 మం
ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లోని అఫర్వత్ పర్వతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భారీ చరియ విరగడంతో పోలండ్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతిచెందారు. మరో 19 మంది పర్యాటకులు గాయపడ్డారు.
Avalanche | జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో గల స్కీ రిసార్ట్‌ను భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. సుమారు 19 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు.
కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ హిల్‌స్టేషన్ సోనామార్గ్‌లో అవలాంచ్ (మంచు ఉప్పెన) ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి మంచు ఉప్పెన టిబెట్‌లోని నైరుతి ప్రాంతాన్ని ముం�