కుటుంబ కలహాలు, భార్యతో గొడవ పడిన ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. క్షణికావేశంలో అభం శుభం తెలియని రెండేండ్ల కుమార్తెను పాలేరులో పడేసి తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని జలాశయం వద్దకు చేరుకున�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం మరో ఆటో డ్రైవర్ మరణానికి కారణమైంది. ఆరు నెలలుగా ఆటోకు గిరాకీ లేక.. ఆటో ఫైనాన్స్కు ఈఎంఐ చెల్లించలేక ఆదివారం ఓ ఆటో డ్రైవర్ రైలు కింద పడి బలవన్మరణాని
Auto driver | అర్ధరాత్రి వేళ పనిముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిని అటకాయించి డబ్బులు (Money) ఇవ్వాలంటూ బెదిరించడంతో పాటు దాడికి(Attack) పాల్పడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల వేధింపుల కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు అతడి భార్య ఆరోపించారు. స్థానికుల కథనం ప్రకారం.. తెలకపల్లికి చెందిన
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభావంతో ఉపాధి కరువై మరో ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం వెలుగుచూసింది.
Auto driver | రాష్ట్రంలో మరో ఆటోడ్రైవర్(Auto driver) ఉరేసుకొని ఆత్మహత్యకు(Commits suicide) పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో(Gajwel) బుధవారం వెలుగుచూసింది.
ఎండలు మండిపోతున్నాయి. జనం మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎక్కువ మంది ఉదయం, సాయంత్రం వేళల్లోనే పనులు చూసుకుంటున్నారు. కార్లలో ఏసీ ఉన్నందున ఎప్పుడైనా వెళ్తారు.
ఆర్థిక ఇబ్బందులతో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఇప్పలపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై నరేశ్, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప�