ఆటో సరిగ్గా నడవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై స్వామి అనే ఆటోడ్రైవర్ తన భార్యను చంపి, ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించగా..రాష్ట్రవ్యా
ఇంటర్ చదువుతున్న మల్లికార్జున్.. అమ్మానాన్నలతో హాలీడేస్ ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. పరీక్షలు అయిపోగానే, సెలవుల కోసం ఇంటికొచ్చాడు. ఇంటికి చేరి, తలుపులు తీయగానే.. కండ్ల ముందు రెండు మృతదేహాలు. అమ్మానాన్న�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆటో సరిగా నడవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఆటోడ్రైవర్ తన భార్యను హత్య చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో ఆర్టీసీ బస్సు (RTC Bus) సిబ్బందిపై ఓ ఆటో డ్రైవర్ దాడి చేశాడు. కామేపల్లి వద్ద ఆటోను పక్కకు పెట్టమని బస్సు డ్రైవర్ కోరాడు.
ఆర్థిక ఇబ్బందులు భరించలేక తల్లితోసహా ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాజిగిరి ఠాణా పరిధిలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెం�
రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల మరణాలు ఆగడం లేదు. గిరాకీ లేక పూట గడవక గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ రెండు నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో ఆటో డ్రైవర్లు ప్రాణాలు విడిచారు.
Auto driver died | రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల(Auto driver) మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీతో ఉపాధి కోల్పోయిన ఓ ఆటో డ్రైవర్ మనోవేదనతో కుప్పకూలాడు.
పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కోసం ఇతర రాష్ర్టాల నుంచి వలసొచ్చిన కూలీలు చిత్రహింసలకు గురవుతున్నారు. పల్లెల్లో పుడుతున్న వదంతులు వారిపాలిట శాపంగా మారాయి.
‘నాలాగే నా కొడుకు కూడా ఆటో నడపకూడదంటే మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి’ అంటూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టింది. ఓ ఆటో డ్రైవర్‌తో ఈ మేరకు వీడియో చేయించి సోషల్ మీడియాలో దాన్ని విపరీతంగా షే�
రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్ల ఉసురుతీస్తున్నది. కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్స్ నిర్వాహకులు ఆటోను
నాచారం దుర్గానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ నిమ్మగళ్ల నరేశ్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శనివారం స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేంద
‘అన్నా..రేవంతన్నా జర మమ్ముల్ని కాపాడు... ఫ్రీ బస్ సర్వీస్ రద్దు చేసి.. మా ఆటో డ్రైవర్లను కాపాడండి’ అంటూ ఆటో వెనుక అక్షరాల రూపంలో.. తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడో ఆటో డ్రైవర్.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి ప్రతి నెలా రూ.10 వేల వేతనం చెల్లించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప